ఆరాధ్య.. ఫుల్‌ వీడియో సాంగ్‌ విడుదల

విజయ్ దేవరకొండ ఖుషి టీమ్‌ సర్‌ ప్రైజ్‌.. 

ఫిల్మ్ డెస్క్- రౌడీ హీరో విజయ్‌ దేవరకొండ (Vijay Deverakonda), సమంత (Samantha) నటించిన తాజా సినిమా ఖుషి (Kushi). శివ నిర్వాణ దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. మరీ ముఖ్యంగా యూత్ ఫుల్, కుటుంబ కధా చిత్రంగా తెరకెక్కిన ఈ సినిమా బాగానే కలెక్షన్లను వసూలుచేస్తోంది. ఈ క్రమంలో ఖుషి నుంచి ఆరాధ్య.. (Aaradhya) ఫుల్‌ వీడియో సాంగ్‌ ను విడుదల చేసింది చిత్ర యూనిట్. విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ తో పాటు యువతను ఆకట్టుకుంటోన్న ఆరాధ్య పూర్తి వీడియో సాంగ్ (Aradhya Video Song) ను చూసి మీరు ఎంజాయ్ చేయండి మరి..


Comment As:

Comment (0)