News Pillar
Provides Today’s Latest Telugu News Online, Breaking News in Telugu, Get Telugu News Headlines Form AP,Telangana Politics, Crime, Sports, Cricket, Business, Technology, Telugu Movies, Photos, and Videos

ఆర్టీసీని ప్రైవేట్ పరం చేయాలని కుట్ర జరుగుతోంది: సీఎల్పీ నేత భట్టి వ్యాఖ్యలు

  • తెలంగాణలో ఆర్టీసీ సమ్మె
  • కేసీఆర్ ను నియంతగా పేర్కొన్న భట్టి
  • ప్రజాస్వామ్యం ఖూనీ అవుతోందంటూ వ్యాఖ్యలు

తెలంగాణలో ఆర్టీసీ కార్మిక సంఘాల సమ్మె కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ చీఫ్ భట్టి విక్రమార్క స్పందించారు. తెలంగాణలో ఆర్టీసీని ప్రైవేటు పరం చేసేందుకు కుట్ర జరుగుతోందని అన్నారు.

- Advertisement -

సీఎం కేసీఆర్ ఓ నియంతలా పాలిస్తున్నారని, తెలంగాణలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని మండిపడ్డారు. న్యాయంగా సమ్మె చేస్తున్న ఆర్టీసీ కార్మికులకు ప్రజలు అండగా నిలవాలని భట్టి పిలుపునిచ్చారు.

Leave A Reply

Your email address will not be published.