ఆర్బీఐ స్ప‌ష్టిక‌ర‌ణ‌

news02 April 26, 2018, 11:17 a.m. business

rbi

బాంబే: న‌గ‌దు కొర‌త‌పై రిజ‌ర్వ్ బ్యాంకు సంచ‌ల‌న కామెంట్ చేసింది. కొద్ది నెల‌లుగా దేశంలో నెల‌కొన్న న‌గ‌దు నిల్వ‌ల కొర‌త‌పై స్ప‌ష్ట‌త‌నిచ్చింది. ఈమేర‌కు ఆర్బీఐ డ‌బ్బు కొర‌త‌పై ప‌లు కార‌ణాలు చెబుతూ త‌న నివేదిక‌లో  ప్ర‌స్తావించింది. గ‌త వారంలో పంపిణి 16.34 వేల కోట్లను ప్ర‌జ‌లు విత్‌డ్రా చేసిన‌ట్లు వెల్ల‌డించింది. మూడు వారాల్లోనే ప్ర‌జ‌లు దాదాపు 60వేల కోట్ల రూపాయాల‌ను బ్యాంకుల నుంచి ఉప‌సంహ‌రించుకున్న‌ట్లు తెలిపింది. ప్ర‌జ‌లు పాత ప‌ద్ధ‌తిలోనే డ‌బ్బును ఇళ్ల‌ల్లో దాచుకుంటున్నార‌ని.. అందువ‌ల‌నే మ‌నీ కొర‌త ఏర్ప‌డింద‌ని పేర్కొంది.  ప్ర‌జ‌లు తిరిగి న‌గ‌దును స‌ర్కులేష‌న్ చేస్తే ఇబ్బందులుండ‌వంది. 

tags: rbi,money,people,atms,demonitation,modi

Related Post