మ‌రో 8 మందిపై వేటు ..!

news02 Feb. 16, 2018, 2:15 p.m. business

PNB_Bank_Scam

ఢిల్లీ: వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ .. పంజాబ్ నేషనల్ బ్యాంకు ‌ స్కామ్ లో ఆ బ్యాంకు అంతర్గత విచారణ మరింత వేగవంతమైంది . ఈ స్కామ్ లో ఇప్పటికే 10 మంది బ్యాంకు ఉద్యోగులను తొలగించగా .. తాజాగా మరో 8 మందిపై వేటుపడింది దీంతో ఆ బ్యాంక్ నుంచి వేటు పడిన ఉద్యోగుల సంఖ్య 18కి చేరుకున్నది. జనరల్ మేనేజర్ స్థాయిలో ఉన్న ఉద్యోగులను కూడా బ్యాంకు తొలగించింది. వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ.. పీఎన్‌బీ బ్యాంక్‌కు సుమారు 1200 కోట్లు ఎగ్గొట్టిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆ బ్యాంక్‌లో అంతర్గతంగా విచారణ చేపట్టింది

tags: Panjab Natinal Bank, Nerav Modi,PNB

Related Post