వ‌చ్చే నెలలోనే మార్కెట్‌లోకి

news02 July 17, 2018, 2:31 p.m. business

new hundred note will come soon

ముంబాయి: కేంద్ర ప్ర‌భుత్వం నోట్ల ర‌ద్దు త‌ర్వాత పాత నోట్ల స్థానంలో కొత్త నోట్ల‌ను ముద్రించిన విష‌యం తెలిసిందే. ప్ర‌స్తుతం 10,50,200,500,2000ల రూపాయాల నోట్లు ప్ర‌జ‌ల‌కు అందుబాటులోకి వ‌చ్చాయి. అయితే ఈనోట్ల‌న్ని మార్కెట్‌లో చ‌లామణి అవుతున్న‌ప్ప‌టికీ ఇప్ప‌టి వ‌ర‌కు 100 రూపాయాల నోట్ మాత్రం అందుబాటులోకి రాలేదు. అటు ఆర్‌బీఐ కూడా 100 నోట్ల ప్రింటింగ్‌పై ఎలాంటీ స్ప‌ష్ట‌తనివ్వ‌లేదు. 

rbi

అయితే మార్కెట్లోకి ఎన్ని నోట్లు వ‌చ్చిన సామాన్య ప్ర‌జ‌లు ఇప్ప‌టి వ‌ర‌కు 100 నోటు అందుబాటులో లేక‌పోవ‌డంతో...వెలితిగా ఫీల‌య్యే వారు. అయితే ఆర్‌బీఐ ఈనేప‌థ్యంలోనే కొత్త‌గా 100 రూపాయాల నోటును కూడా ప్రింట్ చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించ‌డం విశేషం. ప‌ర్పుల్(వంకాయ‌) రంగుతో వ‌స్తున్న ఈ100 నోటు వ‌చ్చే నెల నుంచే మార్కెట్‌లో చెలామ‌ణి అవుతాయ‌ని ఆర్‌బీఐ పేర్కొంది. అయితే పాత నోట్లు కూడా చెల్లుబాటు అవుతాయ‌ని...కానీ, ఖాతాదారులు పాత నోట్ల‌ను బ్యాంకుల్లో ఇచ్చిన‌ప్పుడు...వాటి స్థానంలో వారికి కొత్త 100 నోట్ల‌ను ఇస్తార‌ని తెలిపింది. అంటే మార్కెట్‌లో చెలామ‌ణిలో ఉన్న పాత 100 నోట్ల‌ను ఒకేసారి ర‌ద్దు చేయ‌కుండా...మెల్ల‌గా బ్యాంకు ద్వారా వెన‌క్కు తీసుకుంటార‌ని తెలుస్తోంది. 

tags: new 100 rupees note will come soon,rbi,reserve bank of india,200 note,50 note,2000 note,new 100 rupees note,100 rs note 786 series,100 rs note 786 no,100 rs note 786 price,100 rupees note 786 value,100 rs note 786,100 rupees note 786 price,100 rupees note 786,new 20 50 and 100 rupees note image,new 500 and 100 rupees note,new 50 100 rs note in india,new 50 100 rs note,new 50 100 rupees note,new 50 & 100 rupees notes,100 rupees note 2017,100 rupees note 2016,new 100 rs note in india 2017,100 rs note 1977,100 rs note 1947,100 rs note 1980,100 rs note 1970,100 rs note 1960,100 rs note 1950,100 rupees note 1947,100 rupees note 1980,100 rupees note 1977,100 rupees note 1970,100 rupees note wikipedia,100 rupees note with elephant,100 rupees note with price,100 rupees note with star mark,100 rupees note with eagle and globe,100 rupees note with eagle price,100 rs note with 786,100 rs note with eagle,100 rupees note with eagle,100 rupees note with 786,100 rs note verification,100 rs note valid

Related Post