పిల్ల‌ల కోసం ఆమాత్రం చేయ‌క‌పోతే ఎలా..!

news02 June 29, 2018, 1:43 p.m. entertainment

renu desia
హైద‌రాబాద్‌: ఇటీవ‌ల వ‌రుస ట్వీట్ల‌తో న‌టి రేణు దేశాయ్ నెటిజ‌న్ల‌ను ఎంట‌టెయిన్ చేస్తున్న విష‌యం తెలిసిందే. ప‌వ‌న్‌తో విడాకులు తీసుకున్న త‌ర్వాత‌...రీసెంట్‌గానే మ‌రో అబ్బాయితో ఎంగేజ్‌మెంట్ జ‌రిగిన విష‌యాన్ని ట్వీట్ట‌ర్ లో పోస్టు పెట్టి హాట్ టాపికైంది. వ‌రుడు ఎవ‌ర‌నేది చెప్ప‌న‌ప్ప‌టికీ ...కొద్ది రోజుల్లోనే పెళ్లి చేసుకొని కొత్త జీవితాన్ని ప్రారంభించ‌పోతున్న‌ట్లు కూడా చెప్పింది. అయితే ఆమె పోస్టులు కాస్తా వైర‌ల్ కావ‌డంతో...చివ‌ర‌కు హీరో, రేణు మాజీ భ‌ర్త ప‌వ‌న్ క‌ల్యాణ్ కూడా ఆమెకు కంగ్రాట్స్ చెప్పారు. మ్యారేజ్ చేసుకోబోతున్న ఆమె అష్ట ఐశ్వర్యాలు, సుఖ సంతోషాల‌తో ఉండాల‌ని దీవించారు. ఈనేప‌థ్యంలోనే రేణుపై నెటిజ‌న్ల నుంచి పెద్ద ఎత్తున కామెంట్స్ రావ‌డంతో...ఆమె చివ‌ర‌కు ట్వీట్ట‌ర్ ఖాతానే మూసేసింది. 

renu desai

దీంతో అప్ప‌టి నుంచి ఆమె ట్వీట్ట‌ర్‌కు బ‌దులుగా ఇన్‌స్టాగ్రామ్‌నే ఫాలో అవుతూ వ‌స్తోంది. అయితే ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ అభిమాని అడిగిన ప్ర‌శ్న‌కు రేణు దేశాయ్ తాజాగా ఆస‌క్తిక‌ర స‌మాధాన‌మివ్వ‌డం ఇప్పుడు వైర‌ల్‌గా మారింది. ‘మీకు పెళ్లయిన తర్వాత కూడా పవన్‌తో ట‌చ్‌లో ఉంటారా..? అని ఓ అభిమాని ప్ర‌శ్నించ‌గా...ఆమె అందుకు .‘తప్పకుండా ఉంటాన‌ని స‌మాధానం ఇవ్వ‌డం విశేషం. ప‌వ‌న్ అకీరా, ఆద్య‌ల‌కు తండ్రి, వారి ప్యూచ‌ర్ కొర‌కు ట‌చ్‌లో ఉంటే త‌ప్పేంట‌ని ప్ర‌శ్నించారు. 

renu desai

అంతేకాదు ఎప్పుడైనా సెల‌వులు వ‌చ్చినా...ఏమైనా వేడుక‌లు జ‌రిగినా..పిల్ల‌లిద్ద‌రూ ఆయ‌న ద‌గ్గ‌ర‌కు వెళ్లుతార‌ని చెప్ప‌డం కొస‌మెరుపు. 

tags: renu hot comments on pavan,renu desai,renu desai twitter,renu desai images,renu desai photos,renu desai son,renu desai instagram,renu desai interview renu desai family,renu desai height,renu desai daughter,renu desai fb,renu desai age,renu desai actress,renu desai ads renu desai address,renu desai and pawan kalyan pics,renu desai about pawan kalyan,renu desai akira nandan,renu desai about sri reddy,renu desai actor,renu desai and pawan kalyan movies,renu desai biography,renu desai birthday,renu desai badri renu desai biodata,renu desai bhadri movie photos,renu desai breathless,renu desai brother,renu desai bio,renu desai badri movie photos,renu desai birthday interview,renu desai caste,renu desai cept,renu desai comments on sri reddy,renu desai children's,renu desai contact number,renu desai comments,renu desai childhood photos,renu desai children's names, renu desai cancer,renu desai photos.com,renu desai date of birth,renu desai dob,renu desai daughter photos,renu desai directed movi

Related Post