అదిరిపోయిన అరవింత సమేత..

news02 Oct. 3, 2018, 8:16 a.m. entertainment

aravinda sametha

జూనియర్ ఎన్టీఆర్ తాజా సినిమా అరవింద సమేత.. వీర రాఘవ ట్రైలర్ అభిమానుల్ని ఎంతగానో ఆకట్టుకుంటోంది. అందరి అంచనాల్ని పెంచేలా వుంది అరవింద సమేత ట్రైలర్. ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుక జరిగిన వేదిక మీదే చ్రైలర్ ను విడుదల చేశారు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ అరవింద సమేత సినిమాను అధ్బుతంగా తీశఆరన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. 

aravinda sametha

50 శాతం రొమాన్స్.. మరో 50 శాతం వయొలెన్స్.. కలిపి అరవింద సమేత సినిమా ట్రైలర్ అదిరిందంటున్నారు ఎన్టీఆర్ అభిమానులు. ఇక ఈనెల 11న విడుదల కాబోతున్న అరవింద సమేత సినిమాలో జూనియర్ కు జంటగా అందాల భామ పూజా హెగ్డే నటిస్తోంది. అరవింద సమేత ప్రీ రిలీజ్ వేడుకలో జూనియర్ ఎన్టీఆర్ తన తండ్రి హరికృష్ణను గుర్తు చేసుకుని చేసిన ప్రసంగంతో ఆయన అభిమానులు ఏడ్చేశారు.

aravinda sametha

tags: aravinda sametha, aravinda sametha trailer, aravinda sametha trailor, aravinda sametha pre release, aravinda sametha pre release function, aravinda sametha audio, ntr about aravinda sametha movie

Related Post