చాలా ఎగ్జైట్ అవుతున్నాను

news02 Feb. 4, 2019, 8:45 a.m. entertainment

shradha

ఎవరైనా తమపై లేని పోని పుకార్లు వస్తే బాధపడతారు.. ఆ పుకార్లు నిజం కాకుడదని కోరుకుంటారు. కానీ అందాల భామ శ్రధ్దా శ్రీనాధ్ మాత్రం తనపై వచ్చిన వదంతులు నిజమైనందుకు ఆనందం వ్యక్తం చేస్తోంది. ప్రముఖ హీరో అజిత్‌ నటించిన పింక్‌ సినిమా రీమేక్‌ కాబోతోంది. ఇందులో ముద్దుగుమ్మ శ్రద్ధా శ్రీనాధ్ కీలక పాత్రలో నటించే చాన్స్ కొట్టేసిందంటూ చాలా రోజులుగా ప్రచారం జరుగుతోంది.

shradha

ఐతే ఈ ప్రచారం కాస్త ఇప్పుడు నిజమైంది. పింక్ తమిళ రీమేక్‌లో శ్రద్ధ శ్రీనాధ్ తాప్సి పాత్రలో నటించబోతోంది. అజిత్‌ చిత్రంలో నేను నటించబోతున్నానని చాలా కాలంగా ప్రచారం జరుగుతోందన్న శ్రధ్ద.. అది ఇప్పుడు నిజమైనందుకు చాలా ఆనందంగా ఉందని చెప్పింది. ఈ సినిమాలో బాగస్వామినైనందుకు చాలా ఎగ్జైట్ అవుతున్నానని అంటోందీ నెరజాన.

tags: shradha , shradha srinadh, shradha srinadh hot, shradha srinadh in pink, shradha srinadh hot in pink

Related Post