ఇండ‌స్ట్రీ నుంచి శ్రీరెడ్డి బ‌హిష్క‌రణ‌

news02 April 8, 2018, 12:47 p.m. entertainment

MoVie artist association on saireddy nude protest

హైదరాబాద్ లోని ఫిల్మ్ ఛాంబర్ ముందు ఆర్ధ నగ్న నిరసన తెలిపిన నటి శ్రీ రెడ్డి కి మా అసోసియేషన్ షాక్ ఇచ్చింది. శ్రీరెడ్డి నిన్న ఫిలిమ్ చాంబర్ లో చేసిన చర్య అవమానకరం మని పేర్కొంది. ఆమెకు "మా అసోసియేషన్"లో ఇక ఎప్పటికీ మెంబర్ షిప్ ఇవ్వడం అనేది జరగదు.. అంటే జీవితకాల నిషేధం విధించినట్లే. ఆమెతో కలిసి ఇతరా సినిమాల్లో ఎవరైనా పని చేసినా కూడా వారి సభ్యత్వం కూడా క్యాన్సిల్ చేస్తామని మా హెచ్చరించింది.

Saireddy protest at maa office

మా లో సభ్యత్వం కోసం శ్రీరెడ్డి జస్ట్ అప్లై చేసింది కాని కనీసం సభ్యత్వ రుసుము కానీ.. సరైన ప్రూఫ్స్ కానీ సబ్మిట్ చేయలేదని మా స్పష్టం చేసింది.ఎన్నో వందల ప్రెస్ మీట్స్, సన్మానాలు జరిగిన ఈ ఫిలిమ్ చాంబర్ లో శ్రీరెడ్డి అర్ధ నగ్న ప్రదర్శన చేయడం అనేది బాధాకరంమైన చర్యగా మా ప్రకటించింది.

Related Post