నీకు చేగువేరా ఆద‌ర్శ‌మా..?

news02 April 24, 2018, 7:48 a.m. entertainment

Sri Reddy open letter to pawan kalyan

Naku f.b lo frds walls midha nachina posts nenu download chesukuni peduthunna posts ..
మిస్టర్ ..... ఏమిటి ఈ మాయ...

పాచి పోయిన లడ్డులు అన్నావు..

ఉత్తరం దక్షిణం అన్నావు..

అవినీతి జరుగుతుందన్నావు..

నిరూపించమంటే నాకు తెలవదు బయట అనుకుంటున్నారు...చూసుకోండి అన్నావు...

నాకు కులం లేదూ అన్నావు..మా రంగాను అన్యాయంగా చంపేశారు అని  అన్నావు...

కామన్ మాన్ ప్రొటెక్షన్ ఫోర్స్ అన్నావు..పెద్ద ఫార్సు చేశావు...

లెక్కలు నేను తేలుస్తాను అన్నావు...కమిటీలో దొంగల్ని పెట్టావు..

మా అన్న చేసింది తప్పు అన్నావు..మా అన్న ను మోసం చేసిన వాళ్ల మీద పగ తీర్చుకుంటాను అన్నావు..

నీకు గెలిచే సత్తా లేక పోయినా పేద్ద ఫోజు కొడుతూ మిమ్మల్ని నేనే గెలిపించాను అన్నావు...

పవర్  ను అనుకున్నావు..ఎన్ని చెత్త ప్లాప్ సినిమాలో లెక్కేసుకో...

ఆడోళ్లంటే ఆటబొమ్మలనకున్నావు.... ఒకటికి మూడు చేసుకున్నావు.....

నీ అవసరాలకోసం అందర్నీ దగా చేశావు..చివరకు అమ్మకు కూడా బురద పూశావు...

చివరకు చేత కాక నీ నిజ రూపం బయటపెట్టుకున్నావు..దొంగలపార్టీతో చేతులు కలిపావు.

నీకు నటన రాదనుకున్నాము కాని సినిమాల్లో రాకపోయినా బయట బాగానే నటించావు...

నిన్నేమనాలి....నువ్వు ఆంధ్రద్రోహివి...ప్రజా ద్రోహివి..జనద్రోహివి.
తెలుగుప్రజలు నిన్ను క్షమించరు......

ప్రత్యేక హోదా ఇవ్వని మోడీకి కాపలాగా ఉన్నావు.... ఎవరూ ఏమాట మోడీని అన్నా... మోడీని తిడతారా అని ట్విట్టర్ వేదికగా సపోర్ట్ చేస్తున్నావు.....

ఇదేనా నీవు చేగువేరా నుండి తీసుకున్న ఆదర్శం....

pawan kalyan twitter

 

Related Post