అదిరిపోయిన అందాల భమ

news02 April 15, 2019, 8:59 a.m. entertainment

sai pallavi

అందాల భామ సాయిపల్లవి సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఆమె లేటెస్ట్ లుక్‌లో ఉన్న ఫొటోల్ని ట్విట్టర్ లో షేర్‌ చేశారు. కేరళ సంప్రదాయం ప్రకారం ధరించే బంగారు వర్ణం జరీ ఉన్న తెలుపు రంగు చీరలో సాయి పల్లవి అదిరిపోయింది. అందమైన చీర కట్టులో చాలా బాగున్నావని నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. సాయి పల్లవి ఫోటోలను పోస్ట్ చేసిన మూడు గంటల్లోనే 15 వేల మంది ఫొటోల్ని లైక్‌ చేశారు. ఇక సాయిపల్లవి గత సంవత్సరం పడి పడి లేచె మనసు సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. శర్వానంద్‌ హీరోగా నటించిన ఈ సినిమా మంచి టాక్‌ అందుకుంది. ప్రస్తుతం ఈ భామ ‘ఎన్జీకే’ ఇనే సినిమాలో నటిస్తోంది. సూర్య హీరోగా నటిస్తుండగా... రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ మరో హీరోయిన్. ప్రముఖ దర్శకుడు సెల్వరాఘవన్‌ దర్శకత్వం వహిస్తున్నాడు.

tags: sai pallavi, sai pallavi hot, sai pallavi in saree, sai pallavi movies, sai pallavi news,

Related Post