ఛీప్ ప‌బ్లిసిటీ స‌రికాదు

news02 June 12, 2018, 5:48 p.m. entertainment

nani wife anju

హైద‌రాబాద్: బిగ్‌బాస్‌-2కు స్టార్ హోస్ట్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్న హీరో నానికి ఆయ‌న భార్య అంజు బాస‌ట‌గా నిలిచారు. నానిపై శ్రీ‌రెడ్డి చేసిన వ్యాఖ్య‌ల‌ను ఆమె ఖండించారు. చిత్ర ప‌రిశ్ర‌మ చాలా ద‌య‌గుణంతో ఉంటుంది. కానీ, కొంద‌రు ఛీప్ పబ్లిసీటీ కోసం ఇష్టం వ‌చ్చిన‌ట్లు వ్య‌వ‌హరించ‌డం దారుణ‌మ‌న్నారు. అలాంటీ వారు ఇత‌రుల జీవితాల‌తో ఆడుకుంటూ... అప్పుడ‌ప్పుడు వారి లైఫ్ లోకి రావ‌డం ఇబ్బందిగా ఉంద‌ని తెలిపింది. అలా చేస్తున్న వారి వ్యాఖ్య‌లను ఎవ‌రూ న‌మ్మ‌ర‌ని, కానీ వ్య‌క్తిగ‌తంగా క్యారెక్ట‌ర్‌ను ఇంత దిగ‌జార్చుకోవడానికి కూడా ఎలా సిద్ధ‌ప‌డ‌తారో అర్థం కావ‌డం లేదంటూ ఆమె త‌న ట్వీట్ట‌ర్ లో పోస్టు పెట్టారు.
 

nani wife twit

nani wife

 

tags: anju yelavarthi,nani wife,nani coples,bigg boss-2, natural star,junior ntr,anju yelavarthy,anju yelavarthy instagram,anju yelavarthy twitter,anju yelavarthy facebookhero nani wife,hero nani wife name,hero nani wife photos,hero nani wife age,hero nani wife images,hero nani wife details hero nani wife caste,hero nani wife anjana images,hero nani wife baby shower,hero nani wife pic,hero nani wife delivery hero nani and wife,hero nani and wife images,hero nani wife father,hero nani his wife pics,hero nani n his wife images, telugu hero nani wife images,images of hero nani wife,wife of hero nani,hero nani wife recent photos,hero nani wife wiki hero nani with wife

Related Post