హెగ్డేకు ప‌ద్ధ‌తి తెలియ‌దంటా..!

news02 Aug. 10, 2018, 12:51 p.m. entertainment

pooja

హైద‌రాబాద్‌:గురువారం సూప‌ర్ స్టార్ మ‌హేశ్ బాబు త‌న పుట్టిన రోజు వేడుక‌ల‌ను జ‌రుపుకున్న విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలోనే ఆయ‌నకు చాలా మంది ప్ర‌ముఖులు, అభిమానులు బ‌ర్త్ డే విషెస్ కూడా చెప్పారు. అందులో భాగంగానే ప్ర‌ముఖ తెలుగు హీరోయిన్ పూజాహెగ్డే కూడా మ‌హేశ్ బాబుకు పుట్టిన రోజు శుభాకాంక్ష‌లు చెప్పారు. మ‌హేష్ కొత్త సినిమా మ‌హ‌ర్షి ఫ‌స్ట్ లుక్ విడుద‌లైన నేప‌థ్యంలో .... అందులో ఆయ‌న నిర్వ‌హించే రోల్ రుషి పేరుతోనే మ‌హేష్‌కు విషెస్ చెప్పారు పూజా. రుషికి పుట్టిన రోజు శుభాకాంక్ష‌లు అంటూ విష్ చేశారు.

pooja

అయితే ఇదే ఆమె చేసిన త‌ప్పంటున్నారు మ‌హేశ్‌బాబు ఫ్యాన్స్‌. పూజాకు మినిమ‌మ్ కామ‌న్ సెన్స్ లేదంటున్నారు.మ‌హేశ్ బాబు పుట్టిన రోజు సంద‌ర్భంగా పూజా వ్య‌వ‌హ‌రించిన తీరేం బాగోలేదంటున్నారు. మ‌హేశ్ బాబును రుషి అని పిల‌వ‌డ‌మేంట‌ని మండిప‌డుతున్నారు. త‌మ అభిమాన న‌టుడుని పూజా ఇలా ఏకవ‌చ‌నంతో పిలుస్తుంద‌ని ఉహించ‌లేదంటున్నారు. పూజాహెగ్డే త‌మ అభిమాన హీరోను స‌ర్ అని పిలివాల్సిందేన‌ని తెగేసి చెబుతున్నారు.

pooja

ఇక కొద్దిరోజుల క్రితం గూఢచారి సినిమా బావుందని మహేష్‌ సోషల్‌ మీడియాలో పోస్టు పెడితే... గూఢచారి ఫేం తెలుగమ్మాయ్‌ శోభిత ధూళిపాళ్ల  సింపుల్‌గా థ్యాంక్స్ చెప్పినందుకు ఆమెపై సోష‌ల్ మీడియాలో మ‌హేశ్ బాబు ఫ్యాన్స్ తిట్ల దండ‌కం అందుకున్న విష‌యం తెలిసిందే. మ‌హేశ్‌ను స‌ర్ అన‌డం నేర్చుకుంటే బాగుంటుంద‌ని శోభిత‌కు క్లాస్ కూడా తీసేసుకున్నారు. ఈ నేప‌థ్యంలోనే పూజాహెగ్డే ట్వీట్‌పై కూడా మ‌హేశ్ అభిమానులు తాజాగా ఇలా విరుచుకుప‌డ‌డం విశేషం.

tags: pooja hegde,pooja hegde age,pooja hegde dds,pooja hegde femina,pooja hegde twitter,pooja hegde rangasthalam,pooja hegde photos pooja hegde instagram,pooja hegde parents,pooja hegde new movie,pooja hegde songs,pooja hegde movies,pooja hegde actress,pooja hegde and prabhas pooja hegde all movie,pooja hegde and naga chaitanya movie,pooja hegde and allu arjun movie,pooja hegde and mahesh babu, pooja hegde all movie name,pooja hegde ads,pooja hegde and qnet,pooja hegde biography,pooja hegde bollywood,pooja hegde bikini santabanta, pooja hegde born,pooja hegde born place,pooja hegde bollywood movie,pooja hegde beauty tips,pooja hegde beauty secrets, pooja hegde bollywood mantra,pooja hegde best movies,pooja hegde bday,pooja hegde b,pooja hegde caste,pooja hegde cute,pooja hegde car pooja hegde contact number,pooja hegde cute wallpaper,pooja hegde close up,pooja hegde college,pooja hegde cousins,pooja hegde career pooja hegde cisco,pooja hegde dob,pooja hegde dentist,pooja hegde dds concord,p

Related Post