ఆమె కోపం చల్లార్చిన దిల్ రాజు..

news02 June 11, 2018, 8:52 a.m. entertainment

anupama

మరీ ఇంత తల పొగరా..సినిమా పిల్లర్- సినిమా రంగం అంటేనే రంగుల ప్రపంచం. కొత్తగా ఇండస్ట్రీకి వచ్చిన వారైనా సరే రెండు మూడు విజయాలు సొంతం అవ్వగానే ఇక వారి తీరే మారిపోతుంది. అప్పటి వరకు అందరితో కలుపుగోలుగా ఉన్నవారు సక్సెస్ మత్తు ఆవరించాక నడవడికలో మార్పు రావడం ఫిల్మ్ ఇండస్ట్రీలో సహజం. ఇదంతా ఎందుకు చెబుతున్నారనుకుంటున్నారా.. 

dil raju

అనుపమా పరమేశ్వరన్ గుర్తుంది కదా.. ఈ కేరళ కుట్టి తెలుగులో మంచి సక్సెస్ మీదనే ఉంది. దిల్ రాజు ప్రడక్షన్ లో వచ్చిన శతమానం భవతి సినిమాలో నటించిన ఈ భామ మంచి రేంజ్ లోనే ఉంది. ఇక ఇప్పుడు మళ్లీ దిల్ రాజు బ్యానల్ లోనే హీరో రాం సరసన హలో గురు ప్రేమకోసమే సినిమాలో నిస్తోంది. ఐతే లొకేషన్ లో క్యారీ ఓవర్ వ్యాన్ సరిగ్గా లేంటూ పెద్ద ఎత్తున పైర్ అయ్యిందట అనుపమా. దిల్ రాజు లాంటి పెద్ద నిర్మాత.. అందులోను ఈ ముద్దుగుమ్మకు సక్సెస్ ఇచ్చిన బ్యానర్ లో సినిమా చేస్తూ.. ఇలా చిన్న విషయానికి ఫైర్ అవ్వడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

tags: dil raju, anupama, anupama parameshwaran, anupama fire on dil raju, anu fire on dil raju, dil raju on anupama, dil raju movies, anupama hot

Related Post