బంగారం లాంటి వ్యక్తిని వదులుకుందా..

news02 Sept. 25, 2018, 7:30 a.m. entertainment

rashmika

రష్మిక మందన్న గుర్తుంది కదా.. అదేనండీ గీతా గోవిందం సినిమా హీరోయిన్. ఈ సినిమా సక్సెస్ తో రష్మిక ఒక్కసారిగా ఫేమ్ అయిపోయింది. ఇక అసలు విషయం ఏంటంటే.. రష్మిక హీరో రక్షిత్ శెట్టితో ఎంగేజ్ మెంట్ అయ్యాక.. ఆ తరువాత ఏంజరిగిందో తెలియదు కాని అది క్యాన్సిల్ అయ్యింది. రష్మిక చలో, గీత గోవిందం సినిమాల కంటే ముందే రక్షిత్ శెట్టితో ఎంగేజ్ మెంట్ అయ్యింది. 

rashmika

గీత గోవిందం సినిమా తరువాత హఠాత్తుగా రక్షిత్ తో పెళ్లి వద్దనుకుంది రష్మిక. దీంతో వాళ్లిద్దరి మధ్య ఏంజరిగిందబ్బా అన్న చర్చ మొదలైంది. ఐతే రష్మిక పెళ్లి చెడిపోవడానికి ఆమె మేనేజర్లే కారణమన్న చర్చ మొదలైంది ఫిల్మ్ నగర్ లో. కేవలం మేనేజర్ల మాటలు విని రక్షిత్ శెట్టితో పెళ్లిని వద్దనుకుందట ఈ ముద్దుగుమ్మ. గీత గోవిందం విజయాన్ని చూపించిన మేనేజర్లు.. ఇక తెలుగులో మీకు తిరుగుండదు.. చాలా సినిమా ఆపర్లు వస్తాయి.. ఇటువంటి సమయంలో పెళ్లి చేసుకుంటే కెరీర్ పాడవుతుందని రష్మికకు నూరిపోశారట. 

rashmika

ఇంకేముంది నిజంగానే తన కేరీర్ కు పెళ్లి అడ్డంకి అవుతుందనుకున్న రష్మిక.. రక్షిత్ తో ఎంగేజ్ మెంట్ అయినా కూడా.. పెళ్లిని క్యాన్సిల్ చేసుకుంది. ఇలా మేనేజర్ల మాటలు విని బంగారం లాంటి పెళ్లిని వద్దనుకోవడం ఏంటన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.  మరి సినిమాల కోసం పెళ్లినే వద్దునుకున్న రష్మికకు రాబోవు రోజుల్లో ఎలాంటి అవకాశాలు వస్తాయో చూడాలి మరి.

rashmika

tags: rashmika, rashmika mandanna, rashimika hot, rashmika marriage, geeta govindam fame rashmika, rashmika affair, rashmika dating, rashimika sexy

Related Post