ఇంతకీ వరుడెవ్వరు..

news02 June 25, 2018, 11:02 a.m. entertainment

renu deshay

సినిమా పిల్లర్- జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణూ దేశాయ్ మళ్లీ పెళ్లి చేసపకోబోతోందన్న వార్త సంచలనం రేపుతోంది. పవన్ తో విడిపోయాకు చాలా కాలంగా ఆమె ఒంటరిగానే ఉంటోంది. ఇదిగో ఇప్పుడు ఇన్నాళ్లకు ఆమె మనసు పెళ్లీపైకి మళ్లింది. మొన్న తనకు ఓ తోడు దొరికిందని సోషల్ మీడియాలో పోస్టే చేసిన రేణూ దేశాయ్.. ఆతరువాత ఓ వ్యకి చేయి పట్టుకుని ఉన్న ఫోటోను పోస్ట్ చేస్తూ.. నా తోడు ఎన్నడూ విడువకు అని మరో పోస్ట్ చేసింది. ఇదిగో ఇప్పుడు మళ్లీ ఇద్దరు ఉంగరాలు మార్చుకుంటున్న ఫోటోను పోస్ట్ చేసి అందరిలోను ఆసక్తి రేపింది రేణూ దేశాయ్.

pawan renu

పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణూ దేశాయ్ రెండో పెళ్లిపై సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు అభిమానులు. రెండో పెళ్లి చేసుకొమ్మని కొందరు.. చేసుకోవద్దని కొందరు.. పవన్ మిమ్మల్ని ఎందుకు వదులుకున్నాడోనని మరి కొందరు కామెంట్ చేస్తున్నారు. ఏదేమైనా రేణూ దేశాయ్ పెళ్లి అంశం కాస్త అటు సినిమా వర్గాల్లోను.. ఇటు రాజకీయా వర్గాల్లోను ఆసక్తి రేపుతోంది. మరి ఇంతకీ రేణీ చేసుకునే వరుడెవ్వరనేదే సస్పెన్స్.

renu deshat=y

tags: renu desai, renu desai marriage, renu desai secound marriage, renu desai marriage, pawan kalyan wife renu desai, pawan about renu desai, pawan about renu secound marriage, fans about renu desai marraige

Related Post