అదిరిపోయిన అనుష్క

news02 April 29, 2019, 8:58 a.m. entertainment

anushka

అందాల భామ అనుష్క చాలా రోజుల తర్వాత కన్పించింది. అనుష్క లెటెస్ట్ ఫొటోషూట్‌కు సంబంధించిన ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. జేజేమ్మా ఈజ్‌ బ్యాక్‌ అంటూ ఆమె అభిమానులు తెగ సంబరపడిపోతున్నారు. అనుష్క ఫోటోలు ప్రస్తుతం ట్విటర్‌ ట్రెండింగ్‌లో ఉన్నాయి. ఇక ఈ ఫోటో షూట్ లో అందాల అరుంధతి తెలుపు వర్ణం దుస్తుల్లో సముద్రం ఒడ్డున కూర్చుని మరింత అందంగా కన్పించింది. ఈ ఫొటోల్లో అనుష్క గతంలో కంటే కూడా చాలా నాజూకుగా కనిపించిందని అభిమానులు అంటున్నారు. మరి ఎంతైనా అనుష్క కదా.......

tags: anushka, anushka hot, anushka latest, anushka hot stills, anushka latest stills, anushka hot news, anushka latest news, anushka movies, anushka movie updates

Related Post