వైఎస్ షర్మిలగా అనసూయ..

news02 Nov. 13, 2018, 9:59 p.m. entertainment

anasuya

దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్‌రెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా నిర్మిస్తున్న సినిమా యాత్ర. ఈ సినిమాలో వైఎస్ పాత్రలో ప్రముఖ మలయాళి నటుడు మమ్ముట్టి నటిస్తున్నారు. ఇక ఈ సినిమాకు  సంబంధించి కొత్త విషయం ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. వైెఎస్ బయోపిక్ మూవీలో ప్రముఖ యాంకర్ అనసూయ భరద్వాజ్ కీలక పాత్ర పోషిస్తోందట. ఐతే అనసూయ పాత్ర ఎంటన్నదానిపై మాత్రం క్లారిటీ లేదు. అనసూట జర్నలిస్ట్‌ పాత్ర చేస్తోందని కొందరు.. కాదు కాదు మాజీ హోంమంత్రి సబితా ఇంద్రా రెడ్డి పాత్ర చేస్తోందని మరికొందరు చెబుతున్నారు. 

nasuya

అంతే కాదు వైఎస్ కూతురు షర్మిల క్యారెక్టర్ లో అనసూయ నటిస్తోందని ఇంకొందరు చెప్పుకుంటున్నారు. దీనిపై మాత్ర అనసూయ గాని.. సిన ిమా యున్ట్ గాని అఫీషియల్ గా ప్రకటన చేయలేదు. ఐతే అనసూయ షూటింగ్ లో పాల్గొన్న సమయంలో వెనక నుంచి తీసిని ఫోటోను మాత్రం ఆమె స్వయంగా సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఈ ఫోటోలో అనసూయ కూర్చుని కనిపించింది. మరి ఇంతకీ వైఎస్ బయోపిక్ యాత్రలో అనసూయ పాత్ర ఎంటన్నది మాత్రం ముందు ముందు తెలుస్తుంది.

 

tags: anasuya, anasuya bhardwaj, ys biopic, ys rajashekar reddy biopic, anasuya in ys biopic, anasuya as a sharmila in ys biopic, anasuya as a sabita reddy in ys biopic

Related Post