మహానటి వచ్చేస్తోంది..

news02 May 2, 2018, 11:42 a.m. entertainment

mahanati

సినిమా పిల్లర్- అలనాటి లిజెండ్రీ నటీమణి సావిత్రి జీవిత కధను మహానటి పేరుతో సినిమా రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. అందాల భామ కీర్తి సురేష్ సావిత్రి పాతచ్రను పోషిస్తోంది. మహానటి ఆడియో వేడుకకు జూనియర్ ఎన్టీఆర్ ప్రత్యేక అతిధిగా వచ్చి అందరిని ఆశ్చర్యపరిచారు. త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానున్న మ హానటి మేకింగ్ వీడియో ఇప్పుడు అందరిని అలరిస్తోంది. మీకోసం మహానటి మేకింగ్ వీడియో...
 

tags: mahanati, mahanati movie, mahanati teaser, mahanati making

Related Post