అతన్ని అలా కౌగిలించుకుని..

news03 March 18, 2019, 6:59 a.m. entertainment

nitya

అందాల భామ నిత్యామీనన్ ఒకరిని కౌగిలించుకొని దిగిన ఫోటోఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. అన్నట్టు ఈ ఫోటోను స్వయంగా నిత్యానే పోస్ట్ చేసింది. అంతా కాదు ఫోటో కింద.. ఫ్రెండ్స్, లవ్.. హ్యాపీనెస్ అని ట్యాగ్ చేసింది. దీంతో నిత్యా మీనన్ అభిమానులంతా ఎవరీ అబ్బాయి అంటూ ఆరా తీయడం మొదలుపెట్టారు.  కొంతమంది అభిమానులైతే ఏకంగా ఈ ఫోటో చూసి నా గుండె పగిలిందని.. అతనిపై కోపంగా ఉందని... తట్టుకోలేక పోతున్నానని రకరకాలుగా కామెంట్స్ పెడుతున్నారు. ఇక చివరికి అభిమానుల కామెంట్స్ పై నిత్యామీనన్ స్పందించిందింది. అయ్యో.. మీరనుకునేంత ఏమీ లేదిక్కడ. అతను నాకు మంచి మిత్రుడు మాత్రమే.. ఇంకా క్లారిటీగా చెప్పాలంటే అతను నాకు తమ్ముడి లాంటి వాడని చెప్పుకొచ్చింది. దీంతో హమ్మయ్య అంటూ నిత్యా మీనన్ అభిమానులు కాస్త రిలాక్స్ అయ్యారు. అదన్నమాట సంగతి..

nitya

tags: nitya, nitya menon, nitya about hug, nitya about hugging, nitya menon about hug, nitya hot

Related Post