వ‌రుస సినిమాల‌తో బిజీగా ఉన్న‌ అమ‌లాపాల్‌, విజ‌య్‌

news02 July 7, 2018, 11:17 a.m. entertainment

amala paul

హైద‌రాబాద్‌: ద‌క్షిణాది తార అమ‌లాపాల్ తెలుసు క‌దా. కేర‌ళ‌కు చెందిన ఈకుట్టీ...మ‌ల‌యాళం , త‌మిళ సినిమాల‌తో పాటు టాలీవుడ్‌లోనూ ప‌లు స‌క్సెస్ చిత్రాల్లో న‌టించి మంచి గుర్తింపే తెచ్చుకుంది. తెలుగులో బెజ‌వాడ, ఇద్ద‌ర‌మ్మాయిల‌తో, జండాపై క‌పిరాజు,నాయ‌క్ వంటి సినిమాల్లో అగ్ర హీరోల స‌ర‌స‌న యాక్ట్ చేసిన మంచి మార్కులే కొట్టేసింది. 

amala paul

అయితే ఈఅమ్మ‌డుకు సంబంధించిన ఓఅంశం ఇప్పుడు సోష‌ల్ మీడియా హ‌ల్‌చ‌ల్ చేస్తోంది. అమ‌లాపాల్ భ‌ర్త విజ‌య్ రెండో పెళ్లి చేసుకోబోతున్నాడ‌ట‌...! ఇప్పుడు ఇదే విష‌యం సామాజిక మాధ్య‌మాల్లో చ‌క్క‌ర్లు కొడుతుంది. 

amala paul

2014లో అమ‌లాపాల్‌, విజ‌య్‌ల వివాహం అంగ‌రంగ‌వైభ‌వంగా జ‌రిగింది. వీరిద్ద‌రూ ఒక్క‌రినొక్క‌రు అప్ప‌ట్లో ఇష్ట‌ప‌డ‌డంతో...పెద్ద‌లు వీరి పెళ్లిని ఘ‌నంగా జ‌రిపించారు. అయితే కొద్దికాల‌మే క‌లిసున్న వీరు...ఇద్ద‌రి మ‌ధ్య మ‌న‌స్ప‌ర్థ‌లు రావ‌డంతో...ఒక్క‌రికొక‌రు బ్రేక‌ప్ చెప్పుకున్నారు. అప్ప‌టి నుంచి ఎవ‌రి ప‌నిలో వారి బిజీగా గ‌డుపుతున్నారు. అమ‌లాపాల్ వ‌రుస మూవీల‌తో బిజీ షెడ్యూల్‌లో ఉండ‌గా...విజ‌య్ డైరెక్ట‌ర్ ప‌నుల్లో నిమ‌గ్న‌మ‌య్యారు. అయితే ఈనేప‌థ్యంలోనే విజ‌య్ పేరెంట్స్ అత‌నికి పెళ్లి చేయాల‌ని నిశ్చ‌యించార‌నే వార్త‌లు గుప్పుమంటున్నాయి. విజ‌య్ త్వ‌ర‌లోనే మ‌రో ఇంటివాడు అవుతాడ‌నే వార్త సామాజిక మాధ్య‌మాల్లో చ‌క్క‌ర్లు కొడుతుంది. 

amala paul

అయితే ఈవార్త‌ల‌న్నీ అబ‌ద్దామేన‌ని చెబుతున్నారు విజ‌య్ స్నేహితులు. ప్ర‌స్తుతం విజ‌య్‌కి అలాంటీ ఆలోచ‌నేమిలేద‌ని అంటున్నారు. అయితే విజ‌య్ పెళ్లి వార్త సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతుండ‌డంతో...నెటిజ‌న్లు మాత్రం విభిన్నంగా స్పందిస్తున్నారు. సినిమాల్లో సుద్దులు చెబుతున్న న‌టీ,న‌టులు త‌మ జీవితాల్లో ఇలా వ్య‌వ‌హ‌రించ‌డంపై విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు. ఇక ఎలాగో విజ‌య్ పెళ్లికి రెడీ అవుతున్నాడ‌ని పుకార్లు షికారు చేస్తున్నందున‌...అమ‌లాపాల్ కూడా త‌నొక తోడు చూసుకుంటే మంచిద‌ని సూచిస్తున్నారు. అంతేకాదు ఇక ముందైనా చేసుకోబోయే పెళ్లి విష‌యంలోనైనా జాగ్ర‌త్త‌గా వ్య‌వ‌హ‌రిస్తే బాగుంటుంద‌న సెటైర్లు వేస్తున్నారు.

tags: amala paul husband second marriage,amalapaul break up,amala paul,vijay marriage,amala paul age,amala paul photos,amala paul images,amala paul fb,amala paul twitter,amala paul ragalahari,amala paul hot in bhaskar oru rascal,amala paul family,amala paul interview,amala paul biography,amala paul and surya,amala paul and bobby simha,amala paul and surya movie,amala paul all movie,amala paul and siddharth,amala paul allu arjun movie,amala paul and arya,amala paul allu arjun song,amala paul and nainika movie,amala paul bhaskar oru rascal,amala paul birthday,amala paul bobby simha,amala paul born,amala paul beauty tips,amala paul birth chart,amala paul beautiful photo,amala paul best movies amala paul bhaskar the rascal,j b junction amala paul,amala paul car,amala paul childhood,amala paul collector,amala paul caste,amala paul comedy,amala paul collector warangal,amala paul children's,amala paul cancer,amala paul contact details, amala paul cute photos,c v shanmugam amala paul,amala paul deta

Related Post