హాజ‌రైన అతిర‌థ, మ‌హార‌థులు

news02 June 29, 2018, 3:33 p.m. entertainment

akash pre-engagement

ముంబ‌యి: బిజినెస్ దిగ్గ‌జం, రిల‌య‌న్స్ అధినేత ముఖేష్ అంబానీ పెద్ద కొడుకు ఆకాశ్ అంబానీ ఎంగేజ్‌మెంట్ వేడుక‌లు ఘ‌నంగా ప్రారంభ‌మ‌య్యాయి. ఆకాశ్ వివాహం ర‌స్సెల్ మెహ‌తా కూతురు శ్లోకా మోహ‌తతో కుదిరిన విష‌యం తెలిసిందే. వీరిద్ద‌రి నిశ్చితార్థం శ‌నివారం జ‌ర‌గ‌నుంది. సౌత్ ముంబాయి అంటిలియాలోని అంబానీ 27 అంతస్తుల భవనంలో ఎంగేజ్‌మెంట్ జ‌ర‌గ‌నుంది. అయితే నిశ్చితార్థం వేడుక‌ల‌ను ఇరు కుటుంబాలు శుక్ర‌వారమే అట్ట‌హాసంగా ప్రారంభించ‌డం విశేషం. శుక్ర‌వారం జ‌రిగిన ఈకార్య‌క్ర‌మానికి అతిర‌థ‌, మ‌హార‌థులు హాజ‌ర‌య్యారు. ఫీల్మ్‌ ఇండస్ట్రికి చెందిన షారుఖ్‌ ఖాన్‌, కరణ్‌ జోహార్‌, రణ్‌బీర్‌ కపూర్‌, క్రికెట్ దేవుడు సచిన్‌ టెండూల్కర్ వంటి ప్ర‌ముఖ దిగ్గ‌జాలు వేడుక‌ల్లో పాల్గొన్నారు. 

akash ambani

అయితే ప్ర‌స్తుతం ఇవే ఫోటోలు, వీడియోలు సోష‌ల్ మీడియాలో హ‌ల్‌చ‌ల్ చేస్తున్నాయి. ఈనూత‌న దంప‌తుల ఫోటోలు చ‌క్క‌ర్లు కొడుతూ...వైర‌ల్‌గా మారాయి. దీంతో అంద‌రి దృష్టి ఇప్పుడు ఆకాశ్ అంబానీ పెళ్లిపైనే ప‌డింది. ప్రి-ఎంగేజ్‌మెంట్  వేడుక‌లే ఇంత వైభ‌వంగా జ‌రిగితే...పెళ్లి ఇంకేత ఘ‌నంగా జ‌రుగుతుందోన‌ని నెటిజ‌న్లు ముక్కున వేలేసుకుంటున్నారు.

tags: akash ambhani pre engagement, akash ambani engagement,akash ambani,akash ambani wife,akash ambani age,akash ambani marriage,akash ambani wife photo,akash ambani and shloka mehta akash ambani birthday,akash ambani net worth,akash ambani wiki,akash ambani wedding date,akash ambani twitter,akash ambani and shloka,akash ambani and urvashi rautela,akash ambani and wife,akash ambani and rohit sharma,akash ambani anil ambani, akash ambani and alia bhatt,akash ambani and shloka engagement,akash ambani and shloka mehta pics,akash ambani biography akash ambani brother,akash ambani brother name,akash ambani birth chart,akash ambani bride,akash ambani birthday,lebration akash ambani business,akash ambani biography in hindi,akash ambani bikes,akash ambani cars,akash ambani card,akash ambani college,akash ambani cake,akash ambani caste,akash ambani contact number,akash ambani car collection,akash ambani cousins akash ambani ceremony,akash ambani contact,akash ambani date of birth,akash ambani diet,a

Related Post