శ్రీదేవి మరణం అమితాబ్ కు ముందే ఎలా తెలిసింది..?

news02 Feb. 25, 2018, 9:47 a.m. entertainment

 

Sridevi death

అతిలోక సుందరి, ప్రముఖ నటి మరణం బిగ్ బి అమితాబ్ బచ్చన్ కు ముందే తెలుసా..? ఏమో తెల్సినట్లే కనిపిస్తోంది. శ్రీదేవి ఆదివారం తెల్లవారుజామున 3.30 గంటలకు గుండెపోటు తో కన్నుమూసినట్లు ఆమె కుటుంబ సభ్యులు చెబుతున్నారు. అయితే అర్ధరాత్రి 1.15 నిమిషాలకి అమితాబ్ ట్విటర్ లో పెట్టిన ట్వీట్ హాట్ టాపిక్ అయ్యింది. తనకు ఎన్నడూ లేనంత ఆందోళనగా ఉందని.. ఎందుకో తెలియదని అమితాబ్ ట్వీట్ చేశారు.

Amithab about sridevi death

శ్రీదేవి తో అమితాబ్ కు మంచి స్నేహితుడు. అర్ధరాత్రి బిగ్ బీ ఆందోళన చెందాల్సిన పరిస్థితి వచ్చిందంటే ఆయనకు శ్రీదేవి మరణం ముందే తెలుసా అనే అనుమానాలు వ్యక్తం అవుతుఉన్నాయి. ఒక వేళ తెలుసు అనుకుంటే మరణం ఆయనకు ముందే ఎలా తెలుస్తుంది. యాదృచ్చికంగా బిగ్ బి ట్వీట్ పెట్టడం.. శ్రీదేవి మరణించడం జరిగిందా.. ఇప్పుడు అటు బాలీవుడ్.. ఇటు టాలీవుడ్ లో ఇదే చర్చ జరుగుతోంది.

tags: Amithabachan, big b about sridevi, amithab tweet on sridevi, sridevi death, sridevi dead body., Bollywood heroine death.

Related Post