రంగస్థలంలో పవన్ కళ్యాణ్..

news02 April 10, 2018, 8:11 p.m. entertainment

pawan kalyan on rangastalam

సినిమా పిల్లర్- రంగస్థలం సినిమా వైవిధ్యంగా ఉందన్నారు పవర్ స్తార్ పవన్ కళ్యాణ్. హైదరాబాద్ ఐమాక్స్ సినిమా ధియేటర్ లో తన భార్యతో కలిసి పవన్ రంగస్థలం చూశారు. ఇక హీరో రాంచరణ్, డైరెక్టర్ సుకుమార్, అనసూయ తదితరులు సైతం పవన్ తో ఉన్నారు.

anasuya rangastalam

రంగస్థలం లో చరణ్ లీనమై నటించారని పవన్ అభినందించారు. ఇక పవన్ కళ్యాణ్, ఆ?న భార్యను చూసేందుకు అభిమానులు పోటీ పడ్డారు.

 

tags: rangastalam, pawan on rangastalam, anasuya, upasana rangastalam

Related Post