ఇప్పటికీ 200 సార్లు

news02 Jan. 28, 2019, 7:38 p.m. entertainment

priya

ఎక్కడికెళ్లినా అంతా ఒక్కడే అడుగుతున్నారని వాపోతోంది మలయాళి భామ ప్రియా ప్రకాష్ వారియర్. అంతా తనను కన్ను కొట్టమని కోరుతున్నారని చెబుతోందీ భామ. ఐతే ఎలా అందరు తన్ను కొట్టమని అడగడంతో తాను బోర్ గా ఫీల అవుతున్నానని అంటోంది. ప్రియ ప్రకాష్ వారియర్ హీరోయిన్ గా నటించిన సినిమా ఒరు అడార్‌ లవ్‌ తెలుగులో లవర్స్‌ డే గా ఫిబ్రవరి 14న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. తాను కన్నుకొట్టిన వీడియో ఇంత వైరల్‌గా ఎలా మారిందో తనకు ఇప్పటికీ అర్థం కావడం లేదని అంటోంది ఈ మలయాళి కుట్టి. ఇప్పటి వరకు తాను సుమారు రెండు వందల సార్లు కన్నుకొట్టానని చెప్పింది. ఐనప్పటికీ ఎక్కడికెళ్లినా అభిమానులు మాత్రం ఇంకా కన్నుకొట్టమని అడుగుతున్నారని మురిసిపోతోందీ ముద్దుగుమ్మ.

priya

tags: priya, priya warrier, priya prakash warrier, priaya warrier about oru adhar love

Related Post