భారతీయుడు-2లో కాజల్

news02 Dec. 30, 2018, 2:22 p.m. entertainment

kajal

అందాల చందమామ కాజల్‌ అగర్వాల్.. విలక్షణ నటుడు కమల్‌ హాసన్‌కు జోడీగా నటించే బంపర్‌ ఆఫర్‌ కొట్టేసిన సంగతి తెలిసిందే. స్టార్ డైరెక్టర్ శంకర్‌ దర్శకత్వంలో వస్తున్న భారతీయుడు-2 సినిమాలో నెరజాన కాజల్‌ ను హీరోయిన్ గా ఎంపిక చేశారు. ఇక భారతీయుడు-2 సినిమా కోసం ముద్దుగుమ్మ కాజల్‌ అగర్వాల్ వర్మ కళ అనే విద్యను నేర్చుకుందట. 

kajal

ఈ విషయాన్ని భారతీయుడు-2 సినిమా యూనిట్ వెల్లడించింది. ఇక భారతీయుడు-2 జనవరి నుంచి షూటింగ్ మొదలు కానున్నట్లు తెలుస్తోంది. 1996లో వచ్చిన భారతీయుడు సినిమాకు ఇది సీక్వెల్‌గా వస్తోంది. లైకా ప్రొడక్షన్స్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఇంకో విషయం ఏంటంటే.. భారతీయుడు-2 సినిమా ఎక్కవ భాగం హైదరాబాద్ లోనే షూటింగ్ జరుపుకోనుందట.

tags: kajal, kajal agarwal, kajal in indian-2, kajal in bharatiyudud-2, kajal in indian-2 movie, kajal in bharatiyudu-2 movie

Related Post