ఆమె క‌న్ను గీటితే..!

news02 April 16, 2018, 4:47 p.m. entertainment


ఆమె క‌న్ను గీటితే కుర్ర‌కారు జోష్ చెప్ప‌న‌క్క‌ర‌లేదు. ఆమె ఒక్క‌సారి క‌న్ను కొడితే దేశ యువ‌తంతా ఫిదా అయిపోయారు. ఒక్క‌సారి క‌న్ను గీటితేనే విఫ‌రీత‌మైన పాలోయింగ్ వ‌చ్చేసింది. ఒక్క‌సారి అంత‌లా ఆక‌ట్టుకున్న ప్రియా ప్ర‌కాశ్ వారియ‌ర్ త‌న క‌ళ్ల‌తో మ‌రోసారి యువ‌త మ‌తి పోగొడుతోంది. తాజాగా మ‌రోసారి క‌న్నుగీటి యూట్యూబ్‌లో నెటిజ‌న్ల‌ మ‌నుస్సులు కొల్ల‌గోడుతోంది. ఓ ప్ర‌ముఖ‌మైన ఓ ఫుడ్ ఏజెన్సీ త‌ర‌పున చేసిన యాడ్‌లో న‌టించి యువ‌త‌ను ఆక‌ర్షిస్తోంది. ఆమెను యూట్యూబ్‌లో చూసేందుకు భారీ సంఖ్య‌లో నెటిజ‌న్లు పోటీప‌డుతున్నారు. 

 

Related Post