శ్రీ‌రెడ్డి కొర‌ల్లో చిక్కుకున్న నేచుర‌ల్ స్టార్‌

news02 June 12, 2018, 12:12 p.m. entertainment

nani bigg boss-2

హైద‌రాబాద్: నేచుర‌ల్ స్టార్ నాని చిక్కుల్లో ప‌డ్డారు. అట్ట‌హాసంగా ప్రారంభ‌మైన బిగ్‌బాస్‌-2కు హోస్ట్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్న ఆయ‌నకు కొత్త త‌ల‌నొప్పులు వ‌చ్చి ప‌డ్డాయి. బిగ్ బాస్‌-1తో తెలుగు ప్రేక్ష‌కుల మ‌దిల‌ను కొల్ల‌గోట్టిన యంగ్ టైగ‌ర్ జూనియ‌ర్ ఎన్టీఆర్..బిగ్ బాస్‌-2కు వ‌చ్చే సారికి స్వ‌త‌హాగా త‌ప్పుకున్న విష‌యం తెలిసిందే. ఆయ‌న ప్లేస్‌ను భ‌ర్తీ చేసేందుకు స్టార్ మా నానిని హోస్ట్‌గా ఎంపిక చేసింది. అయితే పార్టిస్పెట‌ర్ల ఎంపిక విష‌యంలోనే ఇప్పుడు కొత్త ర‌గ‌డ మొద‌లైంది. బిగ్‌బాస్‌-2లో త‌ప్ప‌క అవ‌కాశం దొరుకుతుంద‌ని భావించిన క్యాస్టింగ్ కౌచ్‌పై పోరాడిన న‌టీ శ్రీ‌రెడ్డికి చుక్కెదురైంది. ఆమెకు బిగ్ బాస్‌-2లో అవ‌కాశం రాక‌పోవ‌డంతో...ఇప్పుడు హీరో నానిపై దుమ్మెత్తిపోస్తోంది. 

sri reddy hot comments on nani

నానిపై శ్రీ‌రెడ్డి తీవ్ర ప‌ద‌జాలంతో విరుచుకుప‌డింది. నాని బూతు పురాణం అంతా తెలుస‌ని...ఆయ‌న బ‌య‌ట‌కు మాత్ర‌మే మంచొడుగా క‌ల‌రింగ్ ఇస్తున్నాడ‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. నాని నీకు ద‌మ్ముంటే నాతో ప‌డుకోలేద‌ని చెప్ప‌గ‌ల‌వా...? అని ప్ర‌శ్నించింది. నీ నిజ స్వరూపం తెలిస్తే..బ‌య‌ట ప్ర‌పంచం నున్ను ఉమ్మెస్తుందంది. నీకు ఏ యాంగిల్ అంటే ఇష్ట‌మో తెలుస‌ని...బ‌య‌ట‌కు మాత్ర‌మే పోజులిస్తున్నావ‌ని ట్వీట్ట‌ర్ వేదిక‌గా సెటైర్లు వేసింది. 

sri reddy junior ntr

అంతేకాదు బిగ్‌బాస్ షోను యంగ్ టైగ‌ర్ జూనియ‌ర్ ఎన్టీఆర్ లేకుండా... చూడ‌గ‌ల‌మా..? ఎన్టీఆర్ లేకుండా బిగ్‌బాస్‌ను ఉహించుకోహించుకోగ‌ల‌మా...? ఆయ‌నలా షోను న‌డిపి ద‌మ్ము మ‌రెవ్వ‌రికీ లేదంటూ... నానికి షో న‌డిపించ‌డం చేత‌కాద‌ని కామెంట్స్ చేసింది. 

nani reply to the sri reddy

అయితే శ్రీ‌రెడ్డి చేసిన ఈర‌చ్చపై నేచుర‌ల్ స్టార్ నాని స్పందించారు. శ్రీ‌రెడ్డి కావాల‌నే ర్యాండ‌మ్‌గా సాప్ట్‌గా ఉన్న వాళ్లను టార్గెట్ చేస్తోంద‌ని విమ‌ర్శించారు. అలా టార్గెట్ చేసిన వాళ్ల‌ను బ‌ద‌నాం చేసే ప్ర‌య‌త్నం చేస్తోంద‌ని... ఆమెను న్యాయ ప‌రంగా ఎదుర్కోనేందుకు సిద్ధంగా ఉన్న‌ట్లు నాని ట్వీట్ట‌ర్ ద్వారా తెలిపారు. అందులో భాగంగానే ఇప్ప‌టికే శ్రీ‌రెడ్డికి లీగ‌ల్ నోటీసులు పంపించ‌న‌న్నారు. ఇలాంటీ పోస్టుల‌తో త‌ను బెదిరిలేదు లేద‌ని... కానీ, సమాజంలో ప్ర‌తి ఒక్క‌రూ ఇలాంటీ వారితో ఇబ్బందులు ప‌డాల్సి ఉంటుంద‌న్నారు. 

sri reddy reply to nani

అయితే బిగ్‌బాస్‌-2ను అట్ట‌హాసంగా ప్రారంభించిన స్టార్ మా యాజ‌మాన్యం మాత్రం నాని, శ్రీ‌రెడ్డి వ్య‌వ‌హారంపై వ‌ర్రీ అవుతున్న‌ట్లు స‌మాచారం. బుల్లి తెర ప్రేక్ష‌కుల‌ను బిగ్ బాస్‌-2 అల‌రిస్తుంద‌నుకుంటే...కొత్త‌గా ఈశ్రీ‌రెడ్డి పంచాయితీ ఎందో అర్థం కాక ఇబ్బందులు ప‌డుతున్నారు. నానే బిగ్ బాస్‌-2 స్టార్ హోస్ట్ గా వ్య‌వ‌హారిస్తున్నందునా...శ్రీ‌రెడ్డి చేసిన వ్యాఖ్య‌ల నేప‌థ్యంలో ఏమైనా ఇబ్బందులు ఎదుర‌వుతాయేమోన‌ని మ‌ద‌న‌ప‌డుతున్నారు. అందులో భాగంగానే ఇప్ప‌టికే బిగ్‌బాస్‌-2కు ఎంపిక చేసిన పార్టీస్పెట‌ర్ల విష‌యంలో స్టార్ మా యాజ‌మాన్యం క్లారిటీ కూడా ఇవ్వ‌డం విశేషం. పార్టీస్పెట‌ర్ల ఎంపిక‌లో నానికి ఎలాంటీ సంబంధం లేద‌ని కూడా చెప్ప‌డం కొస‌మెరుపు.

bigg boss 2

అయితే బుల్లితెర వీక్ష‌కులు మాత్రం ఈమొత్తం వ్య‌వ‌హారాన్ని ఆస‌క్తిగా గ‌మ‌నిస్తున్నారు. నాని శ్రీ‌రెడ్డికి లీగ‌ల్ నోటీషులు పంపినందునా...మున్ముందు ఎలాంటీ సంఘ‌ట‌న‌లు జ‌రుగుతాయోన‌నే ఉత్సుక‌త‌తో ఉండ‌డం విశేషం. చూడాలి మ‌రి...నాని శ్రీ‌రెడ్డి పంచాయితీ వ్య‌వ‌హారం ఎంత వ‌ర‌కు వెళ్లుతుందో...?
 

tags: sri reddy nani,sri reddy nani issue,sri reddy nani news,telugu bigg boss 2,telugu bigg boss 2 contestants,telugu bigg boss 2017 contestants,telugu bigg boss 2017 winner,telugu bigg boss 24 episode,telugu bigg boss 2nd september,telugu bigg boss 25th august 2017,telugu bigg boss 2nd episode,telugu bigg boss 23rd august 2017,telugu bigg boss 28 episode,telugu bigg boss 2 date,telugu bigg boss 2 participants,telugu big boss 2,telugu big boss 2 contestants,telugu bigg boss season 2,telugu bigg boss season 2 contestants,te,ugu bigg boss episode 2,telugu bigg boss season 2 start date,bigg boss telugu 2 august,bigg boss telugu 2 august 2017,bigg boss telugu aug 2,bigg boss telugu season 2 auditions,bigg boss telugu august 2 episode,telugu big boss season 2 contestants,bigg boss 2 telugu contestants list,bigg boss telugu season 2 contestants list bigg boss telugu season 2 contestants,bigg boss season 2 telugu contestants images,telugu bigg boss season 2 date bigg boss telugu day 2,bigg boss te

Related Post