పూలు జల్లిన భర్త..

news02 Aug. 15, 2018, 8:12 a.m. entertainment

rambha

సినిమా పిల్లర్- అందాల భామ రంభ గుర్తుంది కదా.. ఒకప్పుడు తెలుగులో టాప్ హీరోయిన్ గా చలామణి అయిన రంభ ఇప్పుడు సినిమాలకు దూరంగా ఉంటోంది. అంతే కాదు ఎంచక్కా పెళ్లి చేసుకుని ఫ్యామిలీతో ఎంజాయే చేస్తోంది. 

rambha

ఐతే మరిప్పుడు రంభ గురించి ఎందుకు చెబుతున్నారు అని అనుకుంటున్నారా..  ఆసలు విషయం ఏంటంటే.. రీసెంట్ గా రంభ తన సీమంతం పంక్షన్ ను చాలా గ్రాండ్ గా చేసుకుంది. రంభకు ఇప్పటికే ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. ఇదిగో ఇప్పుడు మళ్లీ మరో బిడ్డకు జన్మనివ్వబోతోంది. 

rambha

ఏడు నెలల గర్భిని అయిన రంభ తన సీమంతాన్ని కెనడాలో అంగరంభ వైభవంగా జరుపుకుంది. అచ్చం సినిమాల్లోలాగే కనీవినీ ఎరుగని రీతిలో రంభం సీమంతం పంక్షన్ జరిగింది. భర్త ఇంద్రకుమార్ పధ్మనాభన్ రంభపై పూలు జల్లడం.. రంభ సిగ్గులొలకడం అందరిని ఆకట్టుకుంది. .

 

tags: rambha, rambha seemantham, rambha sreemantham, ramha sreemantham function, rambha husband, rambha hot, rambha family

Related Post