మాజీ భార్య‌కు ఆల్ బెస్ట్ చెప్పిన ప‌వ‌న్‌

news02 June 26, 2018, 3:46 p.m. entertainment

renu desai
హైద‌రాబాద్‌: ప‌వ‌న్ క‌ల్యాణ్ మాజీ భార్య‌,న‌టీ రేణు దేశాయ్ కొద్దిరోజులుగా చేస్తున్న హ‌డావిడి తెలిసిందే. ఆమె త్వ‌ర‌లో పెళ్లి చేసుకోబోతున్న‌ట్లు త‌న ట్వీట్ట‌ర్ ఖాతాలో పోస్టులు పెడుతూ...హ‌ల్‌చ‌ల్ చేస్తోంది. త‌న‌కు ఓతోడు లేక తెగ ఇబ్బంది ప‌డుతున్న‌ట్లు...అందుకే పెళ్లికి సిద్ధ‌మైన‌ట్లు పోస్టులు పెడుతోంది. అంతేకాదు వ‌రుడు పేరు చెప్ప‌న‌ప్ప‌టికీ...నిశ్చితార్థం కూడా జ‌రిగిపోయిన‌ట్లు చెప్పి ప‌వ‌న్ అభిమానుల‌కు కూడా షాక్ ఇచ్చింది. 

pavan tweet on renu desai

అయితే ఆమె ట్వీట్ట‌ర్ పోస్టులు సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతున్న వేళ‌...రేణు మాజీ భ‌ర్త, అదేనండి ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ స్పందించారు. రేణు దేశాయ్ పెళ్లి చేసుకోబోతున్నందుకు శుభాకాంక్ష‌లు తెలిపారు. మిస్ రేణు...జీవితంలో సరికొత్త సంతోషాన్ని పొందేందుకు ముందుకు వెళ్లుతున్న మీకు శుభాకాంక్ష‌లు అంటూ ట్వీట్ట‌ర్‌లో పోస్టు పెట్టారు. మీరు ఆరోగ్యంగా ఉండాలని, మీకు శాంతి, శ్రేయస్సు కలగాలని నేను భగవంతుడిని, ప్రకృతీమాతను కోరుకుంటున్నాను" అని పేర్కొన్నారు. 

renu

అయితే ఇదే ట్వీట్ ఇప్పుడు సోష‌ల్ మీడియా ఫ్లాట్ ఫామ్స్‌పై వైర‌ల్ కావ‌డంతో...నెటిజ‌న్లు విభిన్నంగా స్పందిస్తున్నారు. ప‌వ‌న్ రేణు దేశాయ్‌ని మిస్ రేణు అని పిల‌వ‌డంపై కామెంట్స్ చేస్తున్నారు. ఎంతైనా రేణు...ప‌వ‌న్ మాజీ భార్య అయినందున మిస్ అని పిల‌వ‌డ‌మేంట‌ని సెటైర్లు వేస్తుండ‌డం విశేషం. 

tags: pawan renu desai photos,pawan renu desai marriage,pawan kalyan renu desai photos,pawan kalyan renu desai marriage,pawan kalyan renu desai marriage photos,pawan kalyan renu desai movies,pawan kalyan renu desai interview,pawan kalyan renu desai movie,pavan kalyan renu desai marriage,pawan kalyan renu desai son,pawan kalyan wife renu desai age,pawan kalyan and renu desai split,pavan kalyan and renu desai movie,pawan kalyan wife renu desai biography,pawan kalyan attends renu desai birthday,pawan kalyan renu desai daughter,pawan kalyan and renu desai film,pawan kalyan wife renu desai facebook, pawan kalyan renu desai instagram,renu desai and pawan kalyan interview,pawan kalyan renu desai johnny,pawan kalyan and renu desai pics,pawan kalyan renu desai marriage videos,,pawan kalyan and renu desai songs,renu desai interview about pawan kalyan,pawan kalyan and renu desai latest news,pawan kalyan and renu desai marriage photo,renu desai tweets on pawan kalyan renu desai wife of pawan kalyan,pawa

Related Post