ది ఐరన్ లేడీ నిత్యా మీనన్..

news02 Nov. 11, 2018, 7:23 a.m. entertainment

nitya

దేశవ్యాప్తంగా సినీ పరిశ్రమలో లైంగిక వేధింపుల వ్యవహారం అంతకంతకు ముదురుతోంది. ఒక్కొక్కరుగా తాము గతంలో ఎదుర్కొన్న లైంగిక వేధింపులపై నోరు విప్పుతున్నారు. దీంతో సినీ పరిశ్రమతో పాటు ఇతర రంగాల్లోను ప్రకంపనలు వస్తున్నాయి. ఐతే లైంగిక వేధింపుల అంశంలో అంతా వెళ్లే దారిలో తాను వెళ్లనంటోంది మలయాళి ముద్దు గుమ్మ నిత్యామీనన్. 

nitya

ఒకవేల తాను లైంగిక వేధింపులు ఎదుర్కొంటే మాత్రం నిశ్శబ్ద పోరాటం చేస్తానని చెప్పింది నిత్యా. అన్నట్లు నిత్యా మీనన్ ప్రస్తుతం బాలకృష్ణ ఎన్టీఆర్ సినిమాలో నటిస్తోంది. ఈ సినిమాలో సావిత్ర పాత్రను పోషిస్తోంది. అంతే కాదు త్వరలోనే తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత పై చిత్రీకరిస్తున్న ది ఐరన్ లేడీ సినిమాలో నిత్యామీనన్ జయ క్యారెక్టర్ లో నటిస్తోంది. ఈ సినిమాపై దక్షిణాది రాష్ట్రల ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. 

 

tags: nitya, nitya menon, nitya menon about sexual harrasment, nitya menon about meetoo, nitya menon as a jayalalitha

Related Post