మ‌రో మ‌గ బిడ్డ‌కు జ‌న్మనిచ్చిన ప్ర‌ణ‌తి

news02 June 14, 2018, 3:12 p.m. entertainment

junior ntr
హైద‌రాబాద్: యంగ్ టైగ‌ర్, జూనియ‌ర్ ఎన్టీఆర్ ఇంట‌ మ‌రోమారు సంద‌డి నెల‌కొంది. ఆయ‌న భార్య ల‌క్ష్మీ ప్ర‌ణ‌తీ మ‌రోసారి పండంటి మ‌గ బిడ్డ‌కు జ‌న్మనిచ్చింది. ఈ విష‌యాన్ని ఎన్టీఆర్ ట్వీట్ట‌ర్ ద్వారా త‌న ఆనందాన్ని అభిమానుల‌తో పంచుకున్నాడు. 

ntr

ద ఫ్యామిలీ గ్రోస్ బిగ్గ‌ర్..ఇట్స్ ఏ బాయ్ అంటూ ఆయ‌న ట్వీట్ట‌ర్‌లో పోస్టు పెట్టారు. ఈవిష‌యం త‌న‌ను ఎంతో ఆనందానికి గురిచేస్తోంద‌ని తెలిపాడు. అయితే ఎన్టీఆర్-ప్ర‌ణ‌తి దంప‌తుల‌కు ఇప్ప‌టికే అభ‌య్‌రామ్ అనే అబ్బాయి ఉన్న విష‌యం తెలిసిందే.  దీనికి తోడు తాజాగా ఆమె మరో అబ్బాయికి జ‌న్మ‌నివ్వ‌డంతో... ఎన్టీఆర్ కుటుంబ పెద్ద‌దైంది. 

ntr family

మ‌రోవైపు ఎన్టీఆర్ అభిమానులు జూనియ‌ర్‌కు బాబు పుట్టిన విష‌యాన్ని తెలుసుకొని సంబురప‌డుతున్నారు. యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌కు మ‌రో ఇద్ద‌రు బుల్లి ఎన్టీఆర్‌లు తోడు కావ‌డం ఆనందంగా ఉందంటున్నారు. ఈసంద‌ర్భంగా వారు ఎన్టీఆర్‌కు కంగ్రాట్స్ చెబుతున్నారు. 

ntr family 2

tags: ntr second son born, junior ntr, singanamalai,simhadri,laxmi pranati,junior ntr,junior ntr movies,junior ntr photos,junior ntr age,junior ntr songs,junior ntr date of birth,junior ntr new ,movie,junior ntr height,junior ntr hit songs,junior ntr movies list,junior ntr video songs,junior ntr audio songs,junior ntr all movies,junior ntr all movies list,junior ntr aadi movie,junior ntr and samantha movie,junior ntr actor,junior ntr all photos,junior ntr audio,junior ntr aadi audio function,the junior ntr,ntr and junior ntr pic,ntr and junior ntr image ntr and junior ntr images,ntr and junior ntr photo,ntr and junior ntr photos,junior ntr birthday,junior ntr birthday date, junior ntr biography,junior ntr brother,junior ntr biodata,junior ntr beard,junior ntr birth date,junior ntr best movies,junior ntr brindavanam movie,junior ntr baadshah songs,junior ntr cinema,junior ntr caste,junior ntr car,junior ntr childhood photos,junior ntr cinema songs,junior ntr cinema videos,junior ntr court sce

Related Post