చూసేందుకు ఎగ‌బ‌డుతున్న జ‌నం

news02 July 3, 2018, 12:01 p.m. entertainment

porn stars
తిరువ‌నంత‌పురం: వ‌్యాపారం చేయాలంటే ల‌క్కుండాలి. పెట్టుబ‌డి పెట్టినా కాలం కూడా క‌లిసి రావాలి. ఎన్నో క‌ష్టన‌ష్ట‌లోస్తాయి...భ‌రించాలి. క‌ష్ట‌మ‌ర్ల‌ను ఆక‌ర్షించేందుకు కొత్త కొత్త ఎత్తులు వేస్తుండాలి. జిమ్మిక్కులూ చేయాలి. అప్పుడు మాత్ర‌మే బిజినెస్ ఓదారిలో ప‌డే అవ‌కాశం క‌నిపిస్తోంది. అయితే స‌రిగ్గా ఇదే సూత్రాన్ని పాలో అయిన‌ట్లుంది...కేర‌ళ‌లోని ఓట్రావెల్ కంపెనీ. త‌న ట్రావెల్ వ్యాపారాన్ని డెవ‌ల‌ప్ చేసేందుకు ఓ వినూత్న ఆలోచ‌న శ్రీ‌కారం చుట్టింది... తిరువ‌నంత‌పురంకు చెందిన చీకూస్‌ టూర్స్‌ అండ్‌ ట్రావెల్స్‌ కంపెనీ.

sunny

త‌మ ట్రావెల్ బ‌స్సుల వైపు ప్ర‌యాణికులను ఆక‌ర్షించేందుకు కొత్త పంథాను ఎంచుకుంది ఈకంపెనీ. ఏకంగా బస్సుల‌పై పోర్న్‌స్టార్ల చిత్రాలను పెట్టేసింది. బండికి ఇరువైపులా ఈఫొటోల‌తోనే నింపేసింది. బ‌స్సుల‌న్నింటిపైనా...సన్నీ లియోన్, మియా ఖలీఫా, కీరన్ లీ పాప్ పోర్న్ స్టార్ల ఫొటోలను అతికించింది. అస‌లే కుర్ర‌కారు...బ‌స్సుల‌పై పాప్ పోర్న్ స్టార్ ఫొటోలే అతికించ‌డంతో...ఇప్ప‌డు ఈబ‌స్సుల‌పైనే షికారు చేస్తున్నారంటా..!  ప్ర‌యాణికులు పెద్ద ఎత్తున ఈబ‌స్సుల్లోనే ప్ర‌య‌ణించేందుకు ఆస‌క్తి చూపిస్తున్న‌రంటా..! అంతేకాదు...బ‌స్సులు...త‌మ స్టాపుల్లోకి రాగానే ప్రయాణికులు ఎగ‌బ‌డి సీట్ల కోసం ప్ర‌య‌త్నిస్తున్నారంటా...! అయితే ఇదే విష‌యాన్ని కేరళకే చెందిన ఓవ్యక్తి బస్సులపై గ‌ల పోర్న్ స్టార్ చిత్రాలు తీసి...త‌ప్పుగా అర్థం చేసుకొని...సీరియ‌స్‌గా తీసుకోవ‌ద్ద‌ని ట్వీట్ట‌ర్‌లో పోస్ట్ చేశారు. 

kiran lie

దీంతో ఈవిష‌యం కాస్తా ఇప్పుడు వైర‌ల్ కావ‌డంతో...మ‌రింత ప‌బ్లిసీటి పెరిగిన‌ట్లైంది చీకూస్ టూర్స్ అండ్ ట్రావెల్స్ కంపెనీకి. అనుకున్న దాని క‌న్నా...ఎక్కువ లాభాలు వ‌స్తుండ‌డంతో...కంపెనీ యాజ‌మాన్యమే విస్మ‌యం వ్య‌క్తం చేస్తుండ‌డం విశేషం. అయితే సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారిన త‌న చిత్రాన్ని చూసి స్పందించిన పాప్ పోర్న్‌ స్టార్‌ కీరన్ లీ...ఆక‌ర్ష‌నీయ‌మైన పోస్ట‌ర్లు వేశార‌ని కామెంట్ చేసి కంపెనీ క‌లెక్ష‌న్ల‌కు మ‌రింత బూస్ట్‌నివ్వ‌డం కొస‌మెరుపు. 

tags: porn star photos on buses,porn stars,porn star buses in kerala,sunnilione,miyakhaliga,kiran lie,sex stars travel buses,chikppn tours and travels company,kerala travel buses,bus stand, passengers,railways,journey,tiruvanantapuram

Related Post