అప్పుడే లీకైన కాలా..

news02 June 8, 2018, 7:59 a.m. entertainment

kaala

సినిమా పిల్లర్- రజినీ కాంత్ తాజా సినిమా నిన్న విడుదలయ్యిందో లేదో అప్పుడే యూట్యూబ్ లో ప్రత్యక్ష్యమయ్యింది. అసలే ఈ కాలంలో  సినిమా చూసేందుకు ప్రేక్షకులని థియేటర్లకు రప్పించడం దర్శకనిర్మాతలకు సవాల్ గా మారింది. ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి సినిమా విడులకు ముందు.. ఆ తరువాత పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. 

huma

ఇదే విధంగా భారీ అంచనాలతో విడుదలైన రజినీ కాలా ప్లాప్ టాక్ రావడం.. ఆ తరువాత అదే రోజు సినిమా సాంగ్ యూట్యూబ్ లో రావడం ఆసక్తికరంగా మారింది.  ఇక కాలా సినిమా ప్రమోషన్ లో భాగంగా రిలీజ్ రోజునే ఓ వీడియో సాంగ్ ను యూట్యూబ్ లో పెట్టారు. చిట్టెమ్మ అనే సాంగ్ ని ఫస్ట్ షో పడే సమయానికి యూట్యూబ్ లో రిలీజ్ చేయడం విశేషం.

tags: kaala, kaala in youtube, kaala film in youtube, youtube kaala, kaala song, kaala movie

Related Post