ఈ అమ్మాయి శ్రీ రెడ్డి కూతురా.. ?

news02 April 20, 2018, 9:34 p.m. entertainment

Sri reddy daughter
తెలుగు ఫిలిం ఇండ‌స్ట్రీలో కాస్ట్ కౌచింగ్ ను బ‌య‌ట‌పెట్టిన న‌టి శ్రీరెడ్డికి ఇప్ప‌టికే పెళ్ళి అయ్యిందా..? అమెకు ప‌దేళ్ళ కూతురు ఉందా..? ఏమో సినీ ఇండ‌స్ట్రీలో ఒక్కొక్క విష‌యాన్నిశ్రీరెడ్డి బ‌య‌ట‌పెడుతుంటే.. కొంత మంది ఆమె వ్య‌క్తి గ‌త వ్య‌క్తి విష‌యాల‌ను బ‌య‌ట‌పెడుతున్నారు. ఇప్ప‌టికే శ్రీ రెడ్డి రెడ్డి కాద‌ని అమె అస‌లు పేరు విమ‌లా చౌద‌రి అని ఆమె ప్ర‌త్య‌ర్థులు బ‌య‌ట‌పెట్టారు.

Sri reddy family

అంత‌కంటే సంచ‌ల‌న విష‌యాన్ని క‌రాటే క‌ల్యాణి బ‌హిర్గ‌తం చేసింది. శ్రీ రెడ్డిని ఇప్ప‌టికే పెళ్ళై ప‌దేళ్ళ కూతురు ఉంద‌ని ఆమె త‌న ఫేస్ బుక్ లో పెట్టుకుంది. ఫోటోలు పెట్ట‌డం.. ఆ అమ్మాయి కూడా అచ్చం శ్రీ రెడ్డిలాగే ఉండ‌టంతో ఆ పోస్ట్ వైర‌ల్ అయ్యింది. పెళ్లి కాలేదు అని చెప్పుకుంటున్న శ్రీ రెడ్డి కి 10 సంవత్సరాల కూతురు ఎక్కడ నుండి వొచ్చింది అని కళ్యాణీ ఫేస్ బుక్ లో ఫ్ర‌శ్నించింది. మారుపేరుతో తిరుగుతున్న శ్రీ రెడ్డి అస్సలు పేరు విమల అంటూ లీక్ ఇప్ప‌టికే లీక్ అయిన‌ట్లు ఆమె తెలిపింది.  ఇప్ప‌టికే శ్రీ రెడ్డి కూకట్ పల్లి లోద అపార్ట్మెంట్ లో కోటిన్న‌ర పెట్టి కొన్న ఫ్లాట్ ఫోటోలు బయటపెట్టింది కళ్యాణి.

Related Post