ప‌వ‌న్ వాళ్ల మ‌ద‌ర్ పై వివాస్ప‌ద వాఖ్య‌లు

news02 April 17, 2018, 7:44 a.m. entertainment

sri reddy on pawankalyan

హైద‌రాబాద్ః సినీన‌టి శ్రీ రెడ్డి స‌హ‌నం కోల్పోయారు. ఇండ‌స్ట్రీలోని కాస్ట్ కౌచింగ్ పై యుద్దం చేస్తున్న శ్రీరెడ్డి ప‌వ‌న్ క‌ల్యాన్ పై నోరు ప‌డేసుకున్నారు. ప‌వ‌న్ ను అన్న అన్నందుకు త‌ను సిగ్గు ప‌డుతున్నాన‌న్న శ్రీ రెడ్డి .. త‌న చెప్పుతో తానే కొట్టుకుంది. ప‌వ‌న్ వాళ్ల మ‌ద‌ర్ పై వివాస్ప‌ద వాఖ్య‌లు చేవారు శ్రీ రెడ్డి. రెండు రోజులు క్రిత‌మే ప‌వ‌న్ దేవుద‌న్న శ్రీ రెడ్డి ఒక్క సారిగా రివ‌ర్స్ కావటం పై ఆయ‌న అభిమానులు సోష‌ల్ మీడియా వేదిక‌గా సెటైర్లు వేస్తున్నారు.

త‌న‌కు అన్యాయం జ‌రిగితే పోలీస్ స్టేష‌న్ కు వెళ్ళాల‌న్న ప‌వ‌న్ కామెంట్స్ పై శ్రీ రెడ్డి స్పందించారు. ప‌వ‌న్ అభిమానులు కూడా త‌న‌కు జ‌రిగిన అన్యాయం పై మాట్లాడాల‌ని విజ్ణ‌ప్తి చేశారు. అయితే మీడియాతో మాట్లాడుతున్న సంద‌ర్బంలో శ్రీ రెడ్డి వ్య‌క్తిగ‌త ప్ర‌వ‌ర్త‌న కూడా వివాస్ప‌దంగా ఉంది. వేలిని చూపుతో రూడ్ గా ప్ర‌వ‌ర్తించింద‌న్న చ‌ర్చ జ‌రుగుతోంది. ఒక వైపు త‌న‌పై సింప‌తీ వ‌స్తుంటే ఇలాంటి ప్ర‌వ‌ర్త‌న‌తో ఆమ‌పై నెటిజ‌న్లు మండిప‌డుతున్నారు. 

 

Related Post