ఎవ‌రో తెలిస్తే షాక్ గుర‌వుతారు

news02 June 4, 2018, 5:42 p.m. entertainment

swetha bas prasad
హైద‌రాబాద్: కొత్త బంగారు లోకం ఫేం హీరోయిన్ గుర్తుందా..?  అదేనండీ ఆ మ‌ధ్య వ్య‌భిచారం కేసులో రెడ్ హ్యాండెండ్‌గా దొరిపోయిన న‌టీ శ్వేతా బ‌సు ప్ర‌సాద్‌. వ్య‌భిచారంలో దొరికి పోలీసుల కౌన్సింగ్ తీసుకొని...చాలా రోజులు సినీ ప్రేక్ష‌కుల‌కు దూర‌మైన విష‌యం తెలిసిందే కాదా.  

swetha bas

ఇప్పుడు ఈ అమ్మ‌డు పెళ్లి చేసుకోబోతుందంటా..! అంతేకాదు ఇప్ప‌టికే నిశ్చితార్థం కూడా అయిపోయిందంటా..! ఇదే విష‌యాన్ని శ్వేతా బసునే స్వయంగా వెల్లడించింది. బాలీవుడ్ డైరెక్ట‌ర్ రోహిత్‌ మిట్టల్‌ను వివాహం చేసుకోబోతున్న‌ట్లు తెలిపింది.  రోహిత్‌కు తానే ప్ర‌పోజ్ చేసిన‌ట్లు చెప్పింది. త‌న ప్ర‌పోజ్‌కు రోహిత్ ఓకే చెప్ప‌డంతో...ఇద్ద‌రి ఇళ్ల‌లోనూ విష‌యం తెలుప‌గా... అందుకు ఇరు కుటుంబాలు అంగీక‌రించిన‌ట్లు వెల్ల‌డించింది.

swetha bas

అయితే పెళ్లి చేసుకుంటున్న సంద‌ర్భంగా శ్వేతాబ‌సు ప్ర‌సాద్ ప్రేమ‌పై కొత్త భాష్యం చెబుతోంది. ఇంత‌కు ముందు అబ్బాయిలు, అమ్మాయిల వెంట ప‌డేవారు.. ఇప్పుడు మాత్రం కాలం మారింది...అమ్మాయిలే అబ్బాయిల‌కు ప్ర‌పోజ్ చేస్తున్నార‌ని అంటోంది. అలాగే నేను కూడా ధైర్యం చేసి రోహీత్‌కు ప్ర‌పోజ్ చేశాన‌ని చెబుతోంది. అయితే ప్రేమ‌పై సూక్తులు చెబుతున్న శ్వేతా బ‌సుపై మాత్రం నెటిజ‌న్లు చ‌లోక్తులు విసురుతుండ‌డం విశేషం. ఆమె చెప్పే  ప్రేమ పాట‌లు సంగ‌తి దేవుడెరుగు...ఆమె మాత్రం బాగుండాల‌ని కోరుతున్నారు. శ్వేతా బ‌సు జీవితంలో చాలా ఎదురు దెబ్బ‌లు తిన్నందునా...ఇక ముందైనా ఆమె వైవాహిక జీవితం సంతోషంగా ఉండాలని సానుభూతి వ్య‌క్తం చేస్తున్నారు. 

tags: swetha marriage,swetha bas prasad, swethabas love marriage, swetha basu prasad,swetha basu prasad, fb swetha basu prasad death, swetha basu prasad instagram, swetha basu prasad ragalahari swetha basu prasad height, swetha basu prasad twitter, swetha basu prasad family, swetha basu prasad profile, swetha basu prasad contact number, swetha basu prasad wiki, శ్వేతాబసు ప్రసాద్, swetha basu prasad, all movies list swetha basu prasad address, swetha basu prasad and rohit, swetha basu prasad and rajat tokas ,swetha basu prasad autobiography ,swetha basu prasad award, swetha basu prasad and rohit mittal, swetha basu prasad biodata, swetha basu prasad birthday, swetha basu prasad badrinath ki dulhania, swetha basu prasad bio, swetha basu prasad childhood photos, swetha basu prasad chandra nandini, swetha basu prasad childhood pictures, swetha basu prasad contact, www.swetha basu prasad.com, swetha basu prasad client,s swetha basu prasad childhood pics ,www swetha basu prasad hot com ,swetha bas

Related Post