ఇంతకీ బిగ్ బాస్ ఎవరు..

news02 Sept. 30, 2018, 7:13 a.m. entertainment

bigbos

బిగ్ బాస్ టైటిల్ ను ఎవరు గెలుచుకుంటారన్నదానిపై ప్రేక్షకుల్లో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. మరి కాసేపట్లో బిగ్ బాస్ టైటిల్ విజేతను ప్రకటించనున్నారు. బిగ్ బాస్ హౌజ్ లో టాప్ ఫైవ్ లో ఉన్న సామ్రాట్, గీత, దీప్తీ, కౌశల్, తనీష్ లలో ఎవరు టైటిల్ ను గెలుపొందుతారన్నదే ఆసక్తికరంగా మారింది. నిన్నటి వరకు పెద్ద ఎత్తున ఓటింగ్ పాల్గొని.. తమ తమ అభిమాని పార్టిసిపెంట్ కు ఓట్ చేశారు అభిమానులు. 

bigboss

మరిప్పుడు గెలుపెవరిదన్నదే అంతకంతకు ఉత్కంఠను పెంచుచోంది. ఐతే కౌశల్ బిగ్ బాస్ టైటిల్ ను గెలుస్తారన్నఅంచనాలో చాలా మంది ఉన్నారు. సోషల్ మీడియాలో కౌశల్ కు మంచి మద్దతు లభించడమే ఇందుకు కారణమన్న వాదనా విన్పిస్తోంది. అటు తనీష్, గీత కు కూడా బాగానే రేస్పాన్స్ వచ్చిందట. మరి ఫైనల్ విజేత ఎవరన్నది మరికాసేపట్లో తేలనుంది.
 

tags: bigboss, bigboss final, bigboss show, bigboss final winner, bigboss2 winner, bigboss2 final winner, bigboss2 show, bigboss2 final show

Related Post