మీడియా రాక‌తో ప‌లాయ‌నం

news02 April 25, 2018, 6:21 p.m. entertainment

విశాఖ: హౌరా-హైదరాబాద్ ఈస్ట్ కోస్ట్ ఎక్స్‌ప్రెస్‌ లో జబ్బర్దస్త్ టీం. హల్ చల్ చేసింది.  విజయనగరం నుంచి విశాఖపట్నం వరకు జనరల్ టిక్కెట్ తో త్రీటైర్ ఏసీ భోగిల్లో జ‌బ‌ర్త‌స్త్ టీం స‌భ్యులు ప్ర‌యాణం చేశారు. అయితే రైల్లే టీ.సీ అభ్యంత‌రం చెప్ప‌డంతో టీసీపై జ‌బ‌ర్ధ‌స్త్ టీం విరుచుకుప‌డింది. రైల్వే డిపార్ట్మెంట్ కి జ‌బ‌ర్ధ‌స్త్ టీం స‌భ్యులు ఫిర్యాదు చేశారు. అంతేకాకుండా విశాఖ‌ రైల్వే స్టేషను లో రైల్వే సిబ్బందికి జబ్బర్ దస్త్ టీం కి మధ్య మళ్ళీ  వాగ్వివాదం జ‌రిగింది. అయితే మీడియా రాక‌తో జ‌బ‌ర్ధ‌స్త్ టీం స‌భ్యులు వెన‌క్కు త‌గ్గారు. అందుకు సంబంధించిన‌ వీడియో మీకోసం....

 

tags: jabardasth,jabhardhasteam,vishakapatnam,vizayanagaram,tc,rail,accomportments

Related Post