ప‌నివేళ‌ల్లో కోత‌లు

news02 July 5, 2018, 11:35 a.m. general

atms

హైద‌రాబాద్‌: ATM అంటే ఆటోమేటెడ్ టెల్ల‌ర్ మిష‌న్ అయిన‌ప్ప‌టికీ...అంద‌రికీ వాడుక భాష‌లో ఎనీ టైం మ‌నీగానే తెలుసు. ఎందుకంటే బ్యాంకులు అందుబాటు ఉన్నా..లేక‌పోయినా...24 గంట‌లు ఎటీఎంల‌లో క్యాస్ అందుబాటులో ఉండ‌డంతోనే...ఏటీఎంకు అంత‌గా ప్రాచుర్యం వ‌చ్చింది. అయితే ఇప్పుడు ఎటీఎం అంటే ఎనీ టైం మ‌నీ కాదంటా...! దానికి ప‌నివేళ‌లు ఫిక్స్ చేయ‌బోతున్నాయి బ్యాంకులు.

atms

ఏటీఎం భ‌ద్ర‌త‌, నిర్వ‌హ‌ణ భారాన్ని దృష్టిలో పెట్టుకునే బ్యాంకులు ఈకీల‌క నిర్ణ‌యం తీసుకోబోతున్నాయ‌ట‌..! అయితే ఇది అన్ని ఏటీఎంల‌కు మాత్రం కాదంటా..! రోజుకు రాత్రి పూట 5 సార్ల క‌న్న త‌క్కువ లావాదేవీలు జ‌రిగిన వాటి ప‌నివేళ‌ల్లోనే మార్పులు చేయాల‌ని నిర్ణ‌యించారు బ్యాంకు అధికారులు. ముఖ్యంగా రాత్రి 11 గంటల నుంచి ఉదయం 6 గంటల మధ్య 5 సార్ల క‌న్న లావాదేవీలు త‌క్కువ‌గా జ‌రిగితే...ఆసెంట‌ర్ల‌ను మూసివేయాల‌ని భావిస్తున్నారు. 

cyberabad police

సైబరాబాద్‌ పోలీసు కమిషనరేట్‌లో పోలీసు ఉన్నతాధికారులతో స‌మావేశ‌మైన బ్యాంకు అధికారులు....వారి సూచ‌న మేర‌కే ఇలాంటీ నిర్ణ‌యం తీసుకునేందుకు స‌మాయ‌త్తం అవుతున్నార‌ని తెలుస్తోంది. సో...ఇప్ప‌టికే ఎటీఎంల‌లో డ‌బ్బులు లేక ఇబ్బంది ప‌డుతున్న జ‌నానికి నిజంగా ఇది గుది బండ‌లాంటీ వార్తేన‌ని చెప్పాలి. అందుకే మున్ముందు బ్యాంకులు తీసుకోబోయే ఈస్టేప్‌తో ఎలాంటీ ప‌రిణామాలు ఉత్ప‌న్నమ‌వుతాయోన‌ని క‌స్ట‌మ‌ర్లు బెంబేతెత్తిపోతుండ‌డం విశేషం. 

tags: atm closed on night time,banker meeting with cyberabad police,atms closed,atms closed in india,atms closed today,atms closed due to ransomware,atms closed for 2-3 days,atms closed in mumbai,atms closed in hyderabad,atms closed in bangalore,atms closed for 2 days,atms closed ransomware,atms closed till atms are closed,atms are closed today,atm are closed today,atm are closed,atm are closed tomorrow,atm are closed in india atm card closed application,atm closed application,atms are closed in india,atms are closed tomorrow,atm be closed,atm closed for,is atm closed for today,atms closed in pune,atms closed in chennai,atms closed in india due to ransomware,atms ,losed in india today,atms closed in india ransomware,atms closed in delhi,atm closed malaysia,atm machine closed atm close to me,atm closed 16 may,atm closed ransomware malaysia,atm closed on,close sbi atm,atms still closed,atm closed on sunday,are atms closed on sunday,sbi atms closed,atms closed today in india,atm closed today,a

Related Post