ఏ పార్ట్ కు ఆ పార్ట్ పీకి షెడ్ లో వున్న బస్సు

news02 April 25, 2019, 8:08 p.m. general

Kushayiguda bus depot theft

హైదరాబాద్ : సిబీఎస్ నుంచి కనిపించకుండా పోయిన తెలంగాణ ఆర్టీసీ బస్సు ఆచూకి దొరికింది. నాందేడ్ లో ఒక షెడ్ లో గుర్తు పట్టడానికి కూడా రాని స్థితిలో లభ్యమైంది. అప్పటికే దొంగలు అనుకున్నంత పని చేశారు. గ్యాస్ సిలిండర్, కట్టర్ తో బస్సును డిస్మండిల్ చేసేశారు. మంగళవారం అర్ధరాత్రి గౌలిగూడా CBS లో చోరీకి గురైన బస్సు ..గురువారం  నాందేడ్ లో ఓ షెడ్ లో ఉన్నట్లు పోలీసులకు సమాచారం అందింది. బస్సును క్రాష్ చేస్తుండగా పట్టుకున్నట్లు తెలిపారు అప్జల్ గంజ్ పోలీసులు. బస్ దొంగిలించిన వ్యక్తులు పరారీ కావడంతో … క్రాష్ చేస్తున్న వ్యక్తిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు పోలీసులు. ఈ బస్సు కుషాయిగూడ డిపో కు చెందిన ఈ బస్సు సిటీలో 3D నంబర్ రూట్ లో తిరుగుతుం డే ది.

Tsrtc bus theftTsrtc kushayiguda bus

tags: Tsrtc bus, etc bus theft, banded theft, cm kcr, tsrtc buses, CBS bus theft, city bus routes, tsrtc MD, bus Bhavan, Telangana bus timings.

Related Post