హైద‌రాబాద్ నుంచి బ‌హిష్క‌ర‌ణ వేటు

news02 July 9, 2018, 1:06 p.m. general

katti mahesh supend on hyderbad city

హైద‌రాబాద్‌: హిందువుల ఆరాధ్య దైవం శ్రీ‌రాముడిపై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసిన ప్ర‌ముఖ సినీ క్రిటిక్ క‌త్తి మ‌హేశ్‌పై హైద‌రాబాద్ పోలీసులు క‌ఠిన చ‌ర్య‌లు తీసుకున్నారు. త‌రుచూ వివాదాస్ప‌ద కామెంట్స్ చేస్తున్నందుకు ఆయనపై నగర బహిష్కరణ వేటు వేశారు. పోలీసుల అనుమ‌తి లేకుండా న‌గ‌రంలోకి అడుగు పెట్టొద‌ని ఆదేశించారు.  ఈమేర‌కు ఆయ‌న‌ను అదుపులోకి తీసుకున్న టాస్క్‌ఫోర్స్ పోలీసులు...ఆయ‌న స్వ‌స్థ‌లం చిత్తూరు జిల్లాకు త‌ర‌లిస్తున్న‌ట్లు తెలుస్తోంది. 

swami paripurnandha house arrest

మ‌రోవైపు శ్రీ‌రాముడు,సీతాదేవిపై క‌త్తి చేసిన వ్యాఖ్య‌ల‌కు నిర‌స‌న‌గా స్వామి ప‌రిపూర్ణానంద చేప‌ట్టిన ధ‌ర్మాగ్ర‌హ యాత్ర‌కు కూడా పోలీసులు బ్రేకులు వేశారు. స్వామిజీని హౌజ్ అరెస్టు చేస్తున్న‌ట్లు పోలీసులు ప్ర‌క‌టించారు. జూబ్లీహీల్స్‌లోని స్వామిజీ ఇంటి వ‌ద్ద భారీ ఎత్తున పోలీసుల‌ను మోహ రించారు. అయితే స్వామిజీ యాత్ర‌కు మాత్రం పెద్ద ఎత్తున హిందువులు త‌ర‌లి వ‌స్తుండ‌డం విశేషం. 

tags: katti suspend on hyderbad cityswami paripurnanda house arrest, swami paripurnandha dharmahagram yatra,paripurnanda fire on katti mahesh,cyberabad police, hyderabad police,rachkonda police,khalilu,movie critick katti mahesh,movies, telugu movies, sri rama,ramudu,sitadevi,sita,ramyanam,ramanasurudu,ravana,kathi mahesh,kathi mahesh wife,kathi mahesh movies,kathi mahesh review,kathi mahesh caste,kathi mahesh paytm,kathi mahesh images,kathi mahesh fb,kathi mahesh photos,kathi mahesh mother,kathi mahesh twitter,kathi mahesh age,kathi mahesh about rangasthalam,kathi mahesh about pawan kalyan,kathi mahesh and sri reddy,kathi mahesh and sunitha,kathi mahesh affairs kathi mahesh about rangastalam,kathi mahesh about bharat ane nenu,kathi mahesh account blocked,kathi mahesh address, kathi mahesh babu,kathi mahesh bahubali review,kathi mahesh biography,kathi mahesh biodata,kathi mahesh bigg boss, kathi mahesh blocked,kathi mahesh blog,kathi mahesh belongs to which caste,kathi mahesh bio,kathi mahes

Related Post