త‌ల‌కూ మసాజ్ చేస్తే ఇంకా మంచిది..!

news02 July 5, 2018, 5:06 p.m. general

teacher masaz with student

జ‌న‌గాం: అస‌లే ప్ర‌భుత్వ పాఠశాల‌ల్లో చ‌దివిన పిల్ల‌ల‌కు చ‌దువులు స‌రిగా వ‌స్త‌లేవ‌ని త‌ల్లీదండ్రులు గ‌గ్గోలు పెడుతున్న విష‌యం తెలిసిందే. ప్ర‌భుత్వం నుంచి వేళ‌కు జీతాలు తీసుకుంటున్న కొంద‌రు టీచ‌ర్లు విద్యార్థుల‌కు బోధ‌న స‌రిగా చేయ‌డం లేద‌ని పేరుంది. విద్యార్థుల‌తో మంచినీళ్లు తెప్పించ‌డం...పాఠ‌శాల ప‌రిశుభ్ర‌త‌కు సంబంధించిన ప‌నులు చెప్ప‌డం వంటివి చేయిస్తార‌నే టాక్ ఉంది. అయితే వీట‌న్నింటినీ త‌ల‌ద‌న్నెలా జ‌న‌గామ జిల్లా న‌ర్మెట మోడ‌ల్ స్కూల్‌లో పార్వ‌తి అనే ఫిజిక్స్ టీచ‌ర్ ఏకంగా విద్యార్థుల‌తో స‌ప‌ర్యాలు చేయించుకోవ‌డం విశేషం. క్లాస్ రూంలో పిల్ల‌ల‌కు పాఠాలు చెప్పాల్సిన స‌మ‌యంలో..వారితో జ‌డ‌లు అల్లించుకోవ‌డం, మ‌సాజ్‌లు చేయించుకోవ‌డం వివాదాస్ప‌దంగా మారింది. అయితే టీచ‌ర్ నిర్వాహ‌కాన్ని ఓవిద్యార్థి షూట్ చేసి వాట్సాప్‌లో పోస్ట్ చేయ‌డంతో...ఇప్పుడు ఆవీడియో వైర‌ల్‌గా మారింది. ఒక‌సారి ఆవీడియో మీకోసం.. 

 

 

tags: teacher masaj with student,janagaon district phisics teacher,janagaon district model school teacher,physics teacher,physics teacher parvati,narmeta model school,narmeta model school,teacher masaj with student,class teacher, model schools,narmeta model school,model schools

Related Post