చిన్న పీకే.. క‌దాని లైట్ తీసుకోకండి..?

news02 Feb. 24, 2019, 11:14 a.m. general

FIRE_ACCDENT_IN_AIRSHOW_WITH_CIGARETE

బెంగుళూరు; చిన్న నిర్లక్ష్యం.. భారీ నష్టం. ప్రపంచవ్యాప్తంగా ఎంతో ప్రతిష్టాత్మకంగా బెంగళూరులో నిర్వహిస్తున్న ఎయిర్ షోలో కలకలం. ఎంతో మంది వీఐపీలు.. ఎయిర్ ఫోర్స్ అధికారులు, ఎయిర్ షో లో పాల్గొన్న పైలట్లు.. షోను వీక్షించేందుకు వచ్చిన వీక్షకులు.. చూస్తుండగానే వందలాది కార్లు మంటల్లో దగ్ధమయ్యాయి. అప్పటివరకూ ఆహ్లాదకరంగా ఉన్న ఎయిర్ ఇండియా షో భారీ అగ్నిప్రమాదంతో భయానకంగా మారింది.ఒక‌టి కాదు..రెండు కాదు.. . ఏకంగా మూడు వందల‌ కార్లు.. ఈ సంఖ్య ఇంకా ఎక్కువ కూడా ఉండొచ్చు..క‌ళ్ల ముందే కాలి బూడిద‌య్యాయి. ఇది బెంగులూరు ఏయిర్ షో ఫైర్ యాక్సిడెంట్ లో క‌నిపించిన దృశ్యాలు. ఎంతు ఇష్టంగా కొనుక్కున కార్లు.. క‌ళ్ల మందే బూడిద‌య్యితుంటే.. నిస్స‌హాయ స్థితి య‌జ‌మానులు, ఏయిర్ షో సిబ్బంది ఉండి పోయారు. క్ష‌ణాల్లో ద‌ట్ట‌మైన‌ పోగ‌లు..ఎగిప‌డే మంటల్లో కార్లు భ‌స్మ‌మైన ఘ‌ట‌న దేశ వ్యాప్తంగా క‌ల‌క‌లం సృష్టించింది. 

/fire_accident_three_hundred_car_burn_in_benglore

ఏయిర్ షో లో ఇంత‌లా దావానం ఎలా త‌లెత్తింది.  ఆ మంట‌ల‌కు కార‌ణం ఏంటీ.. విద్రోహ‌ చ‌ర్య‌నా..అన్ననుమానాలు అంద‌రిలో వ్య‌క్తంమ‌య్యాయి. అయితే దినికో ఓ వ్య‌క్తి చిన్న‌ నిర్ల‌క్ష‌మే కార‌ణ‌మంటే న‌మ్మ‌గ‌ల‌రా..? అవును నిజ‌మే.. ఓ చ‌న్ని సిగ‌రేట్ పీక .. ఇంత‌టి దావానాన్ని సృష్టించింది.    కార్ల‌ పార్కింగ్ దగ్గర ఎవడో తాగిన సిగరేట్  పీకను కింద పడిసి వెళ్లిపోయాడ‌ట‌. ఆ చిన్న నిప్పు రవ్వే.. అక్క‌డ ఎండు  గ‌డ్డికి అంటుకుంది. అలా గ‌డ్డి అంటుకుని రేగిన మంట‌లు.. అక్క‌డ పార్క్ చేసిన కార్ల‌కు అంటుకోవ‌డంతో.. సెక‌న్ల వ్య‌వ‌దిలో  కార్లు బుగ్గిపాల‌య్యాయి. ఇంకేముంది..ఎయిర్ ఫోర్స్ అధికారులు, ఎయిర్ షో లో పాల్గొన్న పైలట్లు.. షోను వీక్షించేందుకు వచ్చిన వీక్షకులు.. చూస్తుండగానే వందలాది కార్లు మంటల్లో దగ్ధమయ్యాయి. అప్పటివరకూ ఆహ్లాదకరంగా ఉన్న ఆ ఎయిర్ ఇండియా షో ఈ భారీ అగ్నిప్రమాదంతో భయానకంగా మారింది.
ఇలా లక్షలు పోసిన కొన్న కార్లు ఇలా మంటల్లో కాలిపోతుండేసరికి యజమానుల గుండెలు అదిరిపోయాయి. లబోదిబోమన్నారు. గుండెలు బాదుకున్నారు. 

FIRE_ACCIDENT_IN_BENGLORE_AIRSHOW

tags: benglore air show, fire accident, three hundred cars in fire, cigarrete, cara parking, air fores afficers, fire deportment, karnataka governament

Related Post