తూత్తుకూడి బాధితుల‌ను ఓదార్చి ర‌జ‌నీ

news02 May 30, 2018, 3:12 p.m. general

rajanikanth tuttukoodi sandarshana
చెన్నై తూత్తుకూడి ప్రాంతాన్ని త‌మిళ సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ సంద‌ర్శించారు. స్టెరిలైజ్ కంపెనీకి వ్య‌తిరేకంగా జ‌రిగిన అల్ల‌ర్ల‌ల్లో చ‌నిపోయిన కుటుంబాల‌ను ఆయ‌న ఓదార్చారు. మృతుల కుటుంబాల‌కు 2 ల‌క్ష‌ల రూపాయాల‌ను అంద‌జేశారు. బాధితుల‌కు అన్ని విధాలుగా అండ‌గా ఉంటాన‌ని తెలిపారు. తూత్తుకూడిలో అమాయ‌కులు మృతి చెంద‌డం బాధాక‌ర‌మ‌న్నారు. 

tutukudi

ప్రభుత్వం ఇంకా జాగ్రత్తగా వ్యవహరించి ఉండాల్సింది వెల్ల‌డించారు. అమాయ‌క ప్ర‌జ‌లపై పోలీసులు కాల్పులు జ‌ర‌ప‌డం దారుణ‌మ‌న్నారు. ఇలాంటి ఘ‌ట‌న‌లు మ‌రోసారి పున‌రావృతం కాకుండా చూసుకోవాల్సిన బాధ్య‌త స‌ర్కారుపై ఉంద‌న్నారు. 

tags: rajani tutukoodi sandarshana,sterilize company,chennai,super star,2lakhs

Related Post