శిశు సంక్షేమ శాఖ మంత్రిగా హీరోయిన్‌

news02 June 10, 2018, 8:55 a.m. general

rakshasudu posters

హైద‌రాబాద్ః మెగాస్టార్ చిరంజీవితో ఒక్క‌ప్పుడు ఆడిపాడిన హీరోయిన్ కు మంత్రి ప‌ద‌వి ద‌క్కింది. 1986 లో విడుద‌లైన చిరంజీవి హిట్ సినిమా రాక్ష‌సుడు లో హీరోయిన్ గా న‌టించిన క‌న్న‌డ న‌టి జ‌య‌మాల ఇప్పుడు కర్ణాట‌క సీఎం కుమార‌స్వామి క్యాబినెట్ లో మంత్రిగా ఉన్నారు. నీ మీద నాకు అద‌య్యే...  ష అనే మాట‌లో చిరంజీవితో ఆడిపాడిన జ‌య‌మాల‌.. ఈ సిన‌మాల్లో తార‌కేశ్వ‌రిగా న‌టించింది.

heroine jayamala in kumaraswamy cabinet

కుమార‌స్వామి క్యాబినెట్ లో ఏకైక మహిళా మంత్రిగా ఉన్న జ‌య‌మాల  స్త్రీ, శిశు సంక్షేమ శాఖ, కన్నడ సాంస్కృతిక శాఖ బాధ్యతలను నిర్వహిస్తున్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్సీగా కొన‌సాగుతున్న జ‌య‌మాలకు మంత్రి ప‌ద‌వి ఇచ్చారు. 1980 లో జ‌య‌మాల సూస‌ర్ స్టార్ హీరోయిన్ గా పేరుతెచ్చుకున్నారు. ఇలా మంత్రి ప‌ద‌వి పొందిన ఏకైక న‌టి కూడా జ‌య‌మాల‌నే. త‌న‌కు అప్ప‌గించిన ప‌ద‌వితో ప్ర‌జ‌ల‌కు సేవ చేస్తాన‌ని జ‌య‌మాల ప్ర‌క‌టించారు. 

chiranjeevi songs

chiranjeevi dance

tags: megastar chiranjeevi, chiranjeevi heroine, chiranjeevi latest movie, chiranjeevi daughters, chiranjeevi srija, chiranjeevi family photos, chiranjeevi latest movie, chiranjeevi speech, jayamala heroine, heroine in politics, soniya gandhi, karnataka cm, cm kumaraswamy, kumaraswamy cabinet, women minister, women minister in karnataka, karnataka cabinet ministers, women and child welfare minister, rakshadudu full movie, rakshasudu songs, rakshasudu posters, rakshasudu heroine, rakshasudu release date, rakshasudu heroine, rakshasudu video songs, chiranjeevi hits, cirajeevi 1980 sfilms.

Related Post