వ‌ధువు పేరునా కొంత మొత్తం జ‌మ చేయాలి..?

news02 July 4, 2018, 12:21 p.m. general

marraige

ఢిల్లీ:  పెళ్లంటే ప్ర‌తి అబ్బాయి, అమ్మాయికి పండ‌గే. జీవితంలో ఒక్క‌సారి జ‌రుపుకొనే ఈవేడుక‌ను అంగ‌రంగ వైభ‌వంగా జ‌రుపుకోవాల‌ని భావిస్తారు వ‌ధూ-వ‌రులు. పెళ్లి కుదిరిన నుంచి...నిశ్చితార్థం, పెళ్లి అయ్యే వ‌ర‌కూ ఖ‌ర్చుకు వెన‌కాడ‌కుండా..డ‌బ్బులు వెచ్చిస్తారు. బ‌ట్ట‌లు,భోజ‌నాలు,పెళ్లి పందిర ముస్తాబు,పంతుళ్లు,శుభ‌లేఖ‌లు, ప్ర‌యాణ చార్జీలు, మందు, విందు, వినోదాల‌తో గ్రాండ్‌గా ప్లాన్ చేస్తారు. ఏమాత్రం చిన్న పొర‌పాటు జ‌ర‌కుండా జాగ్ర‌త్త‌లు తీసుకుంటారు. ఎంత ఖ‌ర్చుకైనా వెన‌కాడారు. 

supreme court

అయితే ఇంత వ‌ర‌కూ బాగానే ఉన్నా...ఇక నుంచి మ్యారెజ్ చేసుకోబోయే వ‌రుల‌కు షాకిచ్చేందుకు సిద్ధ‌మ‌వుతోంది సుప్రీంకోర్టు. రోజు రోజుకు దంప‌తుల మ‌ధ్య పెట్టుబోత‌ల విష‌యంలో గొడ‌వ‌లు పెరుగుతున్నందునా...కీల‌క జ‌డ్జీమెంట్ ఇచ్చే దిశ‌గా అడుగులు వేస్తోంది. ఇప్ప‌టి వ‌ర‌కు పెళ్లి చేసుకున్న వ‌ధూ వ‌రుల కుటుంబీకులు త‌మ ఖ‌ర్చుల‌ను ప్ర‌భుత్వానికి చెప్పే వారు కాదు. పెళ్లి ఖ‌ర్చును వ్య‌క్తిగ‌తంగానే భావించేవారు. అటు ప్ర‌భుత్వం కూడా పెద్ద‌గా ఈవిష‌యంలో ప‌ట్టించుకోక‌పోయేది. ఇక స్థానికంగా ఉన్న స‌బ్-రిజిస్ట్రార్ కూడా పెళ్లికి సంబంధించిన వివ‌రాలు అడిగే వారు కాదు. 

cetral secretariat

కానీ, ఇక నుంచి ఆవిధానికి బ్రేకులు వేసేందుకు సుప్రీం కోర్టు ఓ కీల‌క నిర్ణ‌యం తీసుకోనుంది. వ‌ధూ-వ‌రుల నుంచి క‌ట్న కానుక‌లు, పెళ్లి ఖ‌ర్చుల వివ‌రాలు స్థానిక స‌బ్ రిజిస్ట్రార్‌కు స‌మ‌ర్పించాలా వ‌ద్దా అనే విష‌యంలో తీర్పు వెల్ల‌డిస్తామ‌ని అంటోంది. ఈవివ‌రాలు పెళ్లి చేసుకోబోయే ఇరు ప‌క్షాల నుంచి స‌ర్కారు చేరితే మంచిదా..కాదా..అనే విష‌యాన్ని తేల్చి చెబుతామ‌ని చెబుతోంది.  అంతేకాక పెళ్లి ఖర్చులో కొంత భాగం వధువు పేరిట జమ చేయించాలన్న అభ్యర్థననూ పరిశీలిస్తాం’’ అని పేర్కొన‌డం విశేషం. అయితే ఇప్ప‌టి వ‌ర‌కూ ఈవిష‌యంలో ప్ర‌భుత్వాలు చూసిచూడ‌న‌ట్లు వ‌దిలేశాయి. అయితే కొత్త‌గా సుప్రీంకోర్టు ఇవ్వ‌బోయే ఈతీర్పు నేప‌థ్యంలో...ఇక ముందు ఎలాంటీ చ‌ర్య‌లు తీసుకుంటాయో చూడాలి మ‌రి...! 

tags: supreme judgement on marriage issue,suprme court,marmarriage conditions,marriage conditions in islam,marriage conditions apply,marriage conditions uk,marriage conditions in a palestinian village,marriage conditions islamqa,marriage conditions for rccg members,marriage conditions in quran, marriage conditions in a palestinian village pdf,marriage conditions in saudi arabia,marriage conditions in australia hindu marriage act conditions,marriage allowance conditions,marriage annulment conditions,marriage and conditions,marriage terms and conditions,special marriage act conditions,conditions before marriage,removal of conditions - marriage based, marriage contract conditions in islam,marriage contract conditions islamqa,court marriage conditions,court marriage conditions in hindi,civil marriage conditions,catholic marriage conditions,marriage based green card conditions,christian marriage conditions,marriage dissolution conditions,conditions for marriage in islam,conditions for marriage re

Related Post