నెమ‌లి పించంతో ఆశీర్వాదం

news02 June 18, 2018, 12:56 p.m. general

fake baba

విజ‌య‌వాడ: సాధార‌ణంగా ఎవ‌రైనా స్వాములు, బాబాల ద‌గ్గ‌రికెళ్లితే మాయ మాట‌లు చెప్పి డ‌బ్బులు గుంజ‌డం ప‌రిపాటి. ద‌ర్గాలు, మ‌ఠాల వ‌ద్ద‌కెళ్లితే యంత్ర, తంత్రాల పేరు చెప్పి బాబాలు సోమ్ములు లాగ‌డం మామూలే. మ‌న‌కున్న వీక్‌నెస్‌నే వారు క్యాష్ పాయింట్‌గా మలుచుకునే విష‌యం తెలిసిందే. 

fake baba

కానీ, విజ‌య‌వాడలో ఓ బురిడీ బాబా కొత్త ప‌ద్ధ‌తినెచ్చుకున్నాడు. న‌గ‌రంలోని ఇంద్ర‌కీలాద్రిపై సంచ‌ల‌రిస్తూ...భ‌క్తుల‌ను వెరైటీ రూటులో బురిడీ కొట్టిస్తున్నాడు. అమ్మ‌వారిని ద‌ర్శించుకునేందుకు వ‌చ్చే భ‌క్తుల‌ను ఆశీద‌ర్వాదం పేరుతో...వారి బంగారు ఆభ‌ర‌ణాల‌ను నొక్కేస్తున్నాడు. నెమ‌లి ఫించంతో మంచి జ‌రుగుతుందంటూ మంత్రాలు జ‌పించి బురిడీ కొట్టిస్తున్నాడు. 

fake baba

నెమ‌లి పించంతో ఆశీర్వాదించేట‌ప్పుడు ఉంగ‌రాలు త‌గులుతున్నాయ‌ని వాటిని తీయించి...వాటిని కొట్టేసి వాటి స్థానంలో రుద్రాక్ష చేతిలో పెట్ట‌డం విశేషం. ఈబురిడీ బాబా కొద్దిరోజులుగా ఇదే ప‌నిగా భ‌క్తుల‌ను టార్గెట్ చేయ‌డం విశేషం. అయితే చివ‌ర‌కు ఈదొంగ‌బాబా పాపం పండ‌డంతో...ఓ భ‌క్తుడు ఇచ్చిన ఫిర్యాదు మేర‌కు పోలీసులు సోమ‌వారం ఈదొంగ‌స్వామిని అరెస్టు చేశారు. 

fake baba

అయితే పోలీసులు ఈబురిడీ బాబాను అరెస్టు చేయ‌డంతో...స్థానికులు విస్మయం వ్య‌క్తం చేస్తున్నారు. అస‌లు ఇన్ని రోజులు భ‌క్తుల బంగారు ఆభ‌ర‌ణాలు, ఉంగ‌రాలు పోవ‌డానికి ఈబాబానే కార‌ణ‌మని అని తెలుసుకొని ముక్కున వేలేసుకుంటున్నారు. 

 

tags: buridi baba,fake baba,indra kiladri fake baba,vijayavada,fake baba,fake babas,fake babas in india,fake baba in hyderabad,fake baba news,fake baba youtube,fake baba in punjab,fake baba belly treatment,fake babas in india wiki,fake baba quotes,fake baba in jail,fake baba list,fake baba list in india, fake baba arrested,fake baba arrested in hyderabad,fake baba advertisement,about fake baba,fake aamil baba,fake aghori baba fake baba list by akhada parishad,fake baba list by akhada,fake fruit alibaba,fake baby,fake baba beaten up,fake baba black sheep,fake blind baba full movie,fake baba in bangalore,fake baba.com,fake baba crime patrol,fake christian baba,fake baba documentary,fake baba dance,fake peer baba dailymotion,fake baba in delhi,fake baba exposed,fake peer baba exposed,fake baba peer nange shah exposed,sar e aam fake baba,fake baba in guntur,alibaba fake gucci,fake baba in haryana,fake baba in visakhapatnam,fake baba images,fake baba in uk,fake baba in maharashtra,fake baba in wa

Related Post