391 మంది పేర్లు వెల్ల‌డించిన డీజీపీ

news02 June 7, 2018, 5:13 p.m. general

curroption khakilu

హైద‌రాబాద్: తెలంగాణ పోలీసు ప్ర‌క్షాళ‌న‌కు డీజీపీ మ‌హేంద‌ర్‌రెడ్డి న‌డుం బిగించారు. నేర నిరోధానికి, నేరస్ధుల కట్టడికి ఉద్దేశించి ఏర్పాటు చేసిన ప్రత్యేక పోలీసు బృందాల‌ను ఆయ‌న ర‌ద్దు చేశారు. వీరంతా నెల మామూళ్లు తీసుకుంటూ.. కాల‌క్షేపం చేస్తుర‌ని తెలిపారు.  ఇలా రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 391 మందిని గుర్తించిన‌ట్లు చెప్పారు. వీరిలో ఎక్కువ మంది సూర్యాపేట‌, క‌రీంన‌గ‌ర్‌, భ‌దాద్రి, నిజామాబాద్ జిల్లాల్లో పాతుకుపోయిన‌ట్లు తెలిపారు. వీరిపై  సంబంధిత ఎస్పీ, క‌మిష‌న‌ర్లు వెంట‌నే చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ఆదేశించారు. 

telangana police logo

కొద్ది రోజుల క్రితం నేరాలకు పాల్ప‌డిన పాత నేరాస్థులు, డెకాయిట్స్‌తో పోలీసులు అంట‌కాగుతున్నార‌ని...నేర‌స్థుల క‌ద‌లిక‌ల‌ను గ‌మ‌నించాల్సిన పోలీసు ప్ర‌త్యేక బృందాలు వారి ద‌గ్గ‌ర నెల మామూళ్లు తీసుకొని అవినీతి పాల్ప‌డుతున్నార‌ని డీజీపీకి ఫిర్యాదులెళ్లాయి. దీంతో పోలీసు ప్రత్యేక బృందాలపై వ‌స్తున్న ఆరోప‌ణ‌లు ఎంత వ‌ర‌కూ వాస్త‌వ‌మో తెలుసుకొని నివేదిక ఇవ్వాల‌ని ఆదేశించారు. అయితే ఈనేప‌థ్యంలోనే తోతైన విచార‌ణ చేసిన అధికారులు 391 మంది ఖాకీలు...నేర‌స్థులతో లాలూచీ ప‌డిన‌ట్లు తేల్చారు. ఇదే నివేదిక‌ను వారు డీజీపీ మ‌హేంద‌ర్ రెడ్డికి అంద‌జేశారు. దీంతో మ‌హేంద‌ర్ రెడ్డి వెంట‌నే స‌ద‌రు ఖాకీల‌ను వారి సొంత పోస్టుల్లో నియ‌మించాల‌ని ఎస్పీ,క‌మిష‌న‌ర్ల‌ను ఆదేశించారు. 

tags: dgp mahedar reddy comments on police corruption,telangana police,telangana police recruitment,telangana police jobs,telangana police logo,telangana police challan,telangana police notification 2018,telangana police academy,telangana police welfare,telangana police promotions list,telangana police station list,telangana police constable,telangana police department,telangana police app,telangana police agrigold,,telangana police age limit,telangana police act,telangana police apply online,telangana police academy address,telangana police app download,telangana police academy name,telangana police application last date,telangana police bhadratha,telangana police bharti,telangana police bikes,telangana police badge,telangana police board,telangana police bharti 2018,telangana police basic pay,telangana police battalion,telangana police bike model,telangana police basic salary telangana police constable syllabus,telangana police constable notification,telangana police commissioner,telangana

Related Post