16 నిమిషాల్లోనే..

news02 Aug. 29, 2018, 7:02 a.m. general

gaganyan

నేషనల్ నెట్ వర్క్- అంతరిక్ష యాత్రకు భారత్ సిద్దమవుతోంది. త్వరలోనే గగన్ యాన్ ప్రయోగానికి భారత అంతరిక్ష పరిసోధన సంస్థ రంగం సిద్దం చేస్తోంది. మొత్తం ముగ్గురు వ్యామోగాములను అంతరిక్షంలోకి పంపాలని ఇస్రో నిర్ణయించింది. అంతరిక్షంలోకి భారతీయుడిని పంపేందుకు కావాల్సిన పరిజ్ఞానంపై 2004లోనే కసరత్తు ప్రారంభమైందని కేంద్రమమంత్రి జితేంద్ర సింగ్ తెలిపారు. 

gaganyan

ఇక ఇప్పుడు పూర్తి స్థాయిలో మనం అంతరిక్షంలోకి వ్యామోగాములను పంపేందుకు కావాల్సిన పరిజ్ఞానాన్ని సిద్దం చేసుకున్నామని ఆ?న చెప్పారు. 2022నాటికి భారతీయుడిని అంతరిక్షంలోకి పంపనున్నామని జితేంద్ర సింగ్ స్పష్టం చేశారు. ప్రయోగించిన 16 నిమిషాల్లోనే వ్యామోనౌక నిర్దిశిత కక్ష్యలోకి చేరుకుంటుందని.. చంద్రయాన్ ప్రాజెక్టు ఖర్చు సుమారు పదివేల కోట్ల రూపాయలు ఉంటుందని ఆయన చెప్పారు.
 

tags: gaganyan, gaganyaan, isro gaganyan, isro, gaganyan space tour, india gaganyan, india space tour, space reasearch center

Related Post